గొప్ప మనసు చాటుకున్న క్రికెటర్ హనుమ విహారీ... ఏం చేసాడో తెలిస్తే?

ప్రస్తుత కాలంలో ఎవరి వ్యక్తిగత జీవితంలో వారు బిజీగా ఉంటూ సొంత తల్లి దండ్రులను కూడా సరిగ్గా చూసుకోలేక అనాధ ఆశ్రమాలలో వదిలేసి వెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే ఎంత డబ్బు ఉన్నా ఇతరులకు సేవ చేయడానికి మనసు రావడం అన్నది చాలా అరుదు.

 Great Minded Cricketer Hanuma Vihari Do You Know What He Did, Cricketer Vihari,-TeluguStop.com

అటువంటి వారికి సమాజంలో చాలా మంచి గౌరవం దక్కుతుంది.పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది.

తాజాగా క్రికెటర్ హనుమవిహారి చేసిన ఈ పని ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

Telugu Cricketerhanuma, Hanuma Vihari-Sports News క్రీడలు

విహారీ చేసిన ఈ పనికి ప్రశంసల వర్షం కురిసింది.అసలు హనుమ విహారీ చేసిన పనేంటంటే ప్రేమోన్మాది చేతిలో గాయపడి సహాయం కోసం ఎదురుచూస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువతిని తన స్వంత డబ్బుతో సహాయం చేసి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడు.ప్రేమోన్మాదుల పట్ల యువతులు జాగ్రత్తగా ఉండాలని హనుమ విహారీ సూచించాడు.

అయితే ప్రియాంక అనే యువతిని ప్రేమికుడు కత్తితో గొంతు కోసిన పరిస్థితులలో ప్రియాంక తల్లిదండ్రులు సాహాయ్యం కోసం అర్థించడంతో హనుమ విహారీ స్పందించాడు.ఈ సందర్భంగా ప్రియాంక తల్లిదండ్రులు హనుమ విహారీకి కృతజ్ఞతలు తెలిపారు.

తమ బిడ్డ ప్రాణాల్ని కాపాడారని, మీ సహాయం మరువలేమని యువతి తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube