91 ఏళ్ల వయసులో... ఫాషన్ ఐకాన్ గా సందడి

వృద్ధాప్యం వచ్చిన తర్వాత రామ, కృష్ణ అని అనుకొని ఉండకుండా ఎందుకు ఆ మాటలు అంటూ ఉంటాం.అయితే కొంత మంది వృద్ధాప్యంలో కూడా యువతరంకి ఏ మాత్రం తగ్గకుండా చనిపోయేంత వరకు సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు.

 Granny Proves Age Is Just A Number-TeluguStop.com

అలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు.ఇక వృద్ధాప్యంలో కూడా ఫిట్ గా ఉండటానికి అందరితో పోటీ పడతారు.

కొంత మంది ఫాషన్ లో కూడా దూసుకుపోతూ ఉంటారు.ఎక్కువగా సెలబ్రిటీలుగా ఉన్నవారు వృద్ధాప్యం వచ్చిన కూడా మేకప్ లు వేసుకుంటూ వయసుని కనిపించకుండా చూసుకుంటారు.

ఇదిలా ఉంటే 91 ఏళ్ల భామ్మ ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతూ తన ఫాషన్ తో నెటిజన్లని ఆకర్షిస్తుంది.

1928 నుండి మీ మగవాళ్ల మనసులను దొంగలిస్తున్నా అనే ట్యాగ్ లైన్ తో ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ ను ఈ భామ్మ హ్యాండిల్ చేస్తుంది.38 లక్షల మంది భామ్మని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.అమెరికాకు చెందిన 91ఏళ్ల హెలన్ రూత్ ఎలామ్ ఇన్ స్ట్రామ్ లో వెరైటీ స్కర్ట్స్ రంగురంగుల ఫ్యాషన్ దుస్తులతో నెటిజన్లను కట్టిపడేస్తుంది.83ఏళ్ల వయసులో భర్త, కుమారుడు చనిపోవడంతో మానసికంగా కృంగిపోయిన భామ్మ ఆ విషాదం నుంచికోలుకోవడానికి సోషల్ మీడియాని ఆశ్రయించి అప్పటి నుంచి ఫాషన్ తో సందడి చేస్తుంది.ఇక ఈ ఫాషన్ లుక్స్ కోసం ఆమె తన మనవరాలి సాయం తీసుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube