బ్యాటు చేత పట్టి రన్స్ తీస్తున్న తాత.. అంతా కరోనా బూస్టర్ డోస్ వల్లేనట..

వృద్ధాప్యం.ఇది ఎవరికైనా సరే వస్తుంది.వయసులో ఉన్న భవిష్యత్ లో తప్పకుండా వృద్ధులుగా మారాల్సిందే.ఇక అప్పుడు వారికి ఏదీ చేతనవదు.ఇంట్లోనే ముసలి వాళ్లు ఏదో కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు.తమ మనువలు, మనువరాళ్లతో ఆడుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉంటారు.

 Grandpa Running With The Bat   All Because Of The Corona Booster Dose .., Grandp-TeluguStop.com

ఇన్ని రోజుల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారు చేసుకుంటూ వచ్చింది ఇదే.కానీ ప్రస్తుతం మాత్రం ఒక తాత చేస్తున్న పనులను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ తాతను చూస్తే బాల్యం గుర్తొస్తుందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇంతకీ ఆ తాత ఏం చేశాడంటే.

కరోనా కంగారు ప్రస్తుతం మానవాళికి నిద్దుర లేకుండా చేస్తోంది.కానీ కరోనా పుణ్యమాని అనేక విషయాలు మారిపోయాయి.

అందరికీ పరిశుభ్రత అలవాటయింది.అందరూ సమయానికి స్నానాలు చేస్తూ తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉన్నారు.

కరోనా వలన బాంధవ్యాలు కూడా పెరిగిపోయాయి.మనుషుల మధ్యన ఉన్న దూరాన్ని కూడా కరోనా మహమ్మారి తగ్గించింది.

కరోనా మహమ్మారి మెడలు వంచేందుకు శాస్త్రజ్ఞులు డోస్ ను కనిపెట్టారు.ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం వలనే కరోనా నుంచి రక్షణ కలుగుతుందని ప్రభుత్వాలు చెప్పాయి.

దీంతో అందరూ కరోనా వ్యాక్సిన్లను వేసుకుంటూ వచ్చారు.అయినా కానీ మహమ్మారి పవర్ తగ్గకపోవడంతో ప్రభుత్వం బూస్టర్ డోసులు వేయాలని భావించింది.బూస్టర్ డోసులు వేసుకోవాలని అందరికీ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం అందరూ బూస్టర్ డోసులు వేసుకుంటున్నారు.ప్రస్తుతం ఈ డోసులను సీనియర్ సిటిజన్లకు మాత్రమే వేస్తున్నారు.ఈ సందర్భంగా బూస్టర్ డోస్ వేసుకున్న ఓ తాత బ్యాటు పట్టి హుషారుగా రన్స్ తీస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఇది చూసిన నెటిజన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube