80ఏండ్ల వ‌య‌స్సులో తాత‌ముందు బుల్లెట్ బండి సాంగ్‌కు స్టెప్పులేసిన బామ్మ‌..

మ‌న‌సు నిర్మ‌లంగా ఉండాల‌నే గానీ ఎలాంటి వ‌య‌స్సులో అయినా స‌రే చిన్న పిల్ల‌లం అయిపోతామ‌ని ఇప్ప‌టికే అనేక సంఘ‌ట‌న‌లు నిరూపించాయి.మ‌న మైండ్‌లో ఎలాంటి టెన్ష‌న్లు గానీ లేదంటే చిరాకులు కోపాలు లేక‌పోతే వ‌య‌స్సుతో సంబంధం లేకుండా హ‌ద్దులు చెరిపేసి ఎంజాయ్ చేయొచ్చు.

 Grandmother Stepping On A Bullet Bike Song In Front Of Her Grandfather At The Age Of 80-TeluguStop.com

కానీ కొందరు మాత్రం కేవ‌లం 40 ఏళ్లు దాటగానే ఇక జీవితం అంతా గ‌డిచిపోయింద‌ని, ఇంక ఏమీ లేదంటూ నిరాశ ప‌డుతారు.ఇక అప్ప‌టికే తాము చేయాల్సింది అంతా అయిపోయింద‌ని బాధ ప‌డుతారు.

కానీ మ‌న‌సులో ఎలాంటి నిరాశ లేక‌పోతే ఏ వ‌య‌స్సులో అయినా సంతోష‌మే.

 Grandmother Stepping On A Bullet Bike Song In Front Of Her Grandfather At The Age Of 80-80ఏండ్ల వ‌య‌స్సులో తాత‌ముందు బుల్లెట్ బండి సాంగ్‌కు స్టెప్పులేసిన బామ్మ‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ‌నకు వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే కానీ మ‌న మ‌న‌సుకు మాత్రం ఎలాంటి వ‌య‌స్సు ఉండ‌కూడ‌ద‌ని చెప్తుంటారు చాలామంది ఇక ఇప్పుడు కూడా ఓ బామ్మ ఇలాంటి ప‌ని చేసి చూపించింది.

నిజంగా మనసుకు ముసలితనం ఉండదని ఈమె నిరూపించింది.మ‌న‌కు ఎంత వయసొచ్చినా స‌రే ఎల్ల‌ప్పుడూ న‌వ్వుతూ సంతోషంగా ఉండాలని ఈమె వీడియో చూపిస్తోంది.కాగా ఈమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చ‌లా పాపుల‌ర్ అవుతోంది.అయితే ఆమె కూడా ట్రెండ్ కు తగ్గ‌ట్టు బాగానే డ్యాన్స్ చేస్తోంది.

ఈ మ‌ధ్య కాలంలో బుల్లెట్టు బండి సాంగ్ ఎంత‌లా ట్రెండ్ అవుతోందో తెలిసిందే.కాగా అమ్మాయిలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పాట‌కు స్టెప్పులేశారు.

ఈ మ‌ధ్య ఏ వివాహ వేడుక అయినా స‌రే ఈ పాట కామ‌న్ అయిపోయింది.అయితే అమ్మాయిల‌కు పోటీగా ఓ 80 ఏళ్ల బామ్మ అదిరిపోయే స్టెప్పులు వేస్తోంది.

అయితే అది కూడా త‌న భర్త ముందు ఇలా స్టెప్పులు వేస్తోంది.భర్త ముందు ఈ వ‌య‌స్సులో కూడా ఫుల్ జోష్‌తో డ్యాన్సులు వేయ‌డం చాలా బాగుందంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.80 ఏళ్ల వయసులోనూ ఇలా చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు క‌దా మ‌రి.

.

#Bullet Bike #Grandmother

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు