బి‌జే‌పికి సపోర్ట్ ఇవ్వాలని రజినీకాంత్ ని కోరిన కమల్ మాజీ జీవిత భాగస్వామి  

gowthami want to support for rajinikanth in coming assembly elections, BJP, Kamal Hassan, Narendra modi, - Telugu Bjp, Gauthami, Kamal Hasan, Rajinikanth, Tamilalandu

తమిళనాడులో త్వరలో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న అధికార, ప్రతి పక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నాయి.

TeluguStop.com - Gowthami Want To Support For Rajinikanth In Coming Assembly Elections

బి‌జే‌పి కూడా తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తుంది.అందుకు మంచి ఇమేజ్ ఉన్న నాయకులను, సినిమా వాళ్ళను తమ పార్టీలో చేర్చుకుంటుంది.

ఈ నేపథ్యంలో కమల్ మాజీ జీవిత భాగస్వామి గౌతమి బి‌జే‌పి తరుపున ప్రచారం చేస్తుంది.ఆమె విరుదునగర్ దక్షిణ జిల్లా నేతలు శ్రీవల్లిపుత్తూర్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నది.

TeluguStop.com - బి‌జే‌పికి సపోర్ట్ ఇవ్వాలని రజినీకాంత్ ని కోరిన కమల్ మాజీ జీవిత భాగస్వామి-Political-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాబోను, పార్టీ పెట్టేది లేదు అంటూ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై గౌతమి, రజినీకాంత్ ను వచ్చే ఎన్నికల్లో బి‌జే‌పి కి సపోర్ట్ ఇవ్వాలని కోరింది.ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో బి‌జే‌పి బలోపేతం అవ్వుతుందని, బి‌జే‌పి కి మద్దతు ఇచ్చే విషయంలో రజినీకాంత్ మరోసారి ఆలోచించాలని పేర్కొన్నది.అలాగే రాజ్యపాళ్యం నియోజకవర్గం నుండి పోటీచేసే విషయంపై ఇంకా స్పష్టత లేదు అని తెలిపింది.

ప్రస్తుతం పార్టీ ప్రచార కార్యక్రమాలు మాత్రమే చూసుకుంటున్నాను అని తెలిపింది.పేద్ద మారియమ్మన్‌ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసింది.

#Tamilalandu #Gauthami #Kamal Hasan #Rajinikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు