ఆవుపేడతో పెయింట్.. ఆవిష్కరించిన కేంద్రం!  

మనకు నిత్యం దొరికే పెయింట్ లలో ఎన్నో రకాల రంగులు, ఒక రకమైన రసాయనిక వాసనలు కలిగి ఉంటాయి.కొన్ని పెయింట్ లలో కొన్ని రకాల రసాయనిక పదార్థాలు కలిగి ఉంటాయి.

TeluguStop.com - Govt Launches Cow Dung Based Paint

అంతే కాకుండా వాటిని కొన్ని రకాల సహజ రంగుల పదార్థాలతో తయారు చేస్తుంటారు.కాగా ఇటీవలే ఆవుపేడతో తయారు చేసిన పెయింట్ ను కేంద్రం ఆవిష్కరించింది.

ఆవు పేడ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి.వాటిని ఉపయోగించడం వల్ల చిన్న చిన్న క్రిమి కీటకాలను దూరం చేయవచ్చు.

TeluguStop.com - ఆవుపేడతో పెయింట్.. ఆవిష్కరించిన కేంద్రం-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా ఆవు పేడ ఓ సహజమైన గుణం ను కలిగి ఉంటుంది.కాగా ఇటీవ లే ఖాదీఈ పెయింట్ ను ఆవు పేడ తో తయారు చేయడం వల్ల గ్రామీణులకు ఆర్థికంగా సహాయపడుతుందని కేంద్ర రోడ్డు రవాణా, ఎం ఎస్ ఎం ఈ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపాడు.

రాగా ఆయనే ఈ పెయింట్ ఆవిష్కరించగా ఖాదీ ప్రాకృతిక పెయింట్ అనే పేరును పెట్టారు.

కాగా ఇది దేశంలో తొలిసారిగా తయారు చేయగా ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయని తెలిపారు.ఈ పెయింట్ లో ఆవు పేడ వాసన ఉండదని నిరూపించా రు.కాగా ఈ పెయింట్ తక్కువ ధరలో అందిస్తామంటూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ తెలిపింది.అంతేకాకుండా ఇది సహజంగా దొరుకుతుందని తెలుపగా ఇందులో ఎటువంటి సీసం, పాదరసం, కాడ్మియం లాంటి పదార్థాలు ఉండవని తెలిపారు.ఈ పెయింట్ ధర అసలు పెయింట్ ధరల కంటే తక్కువలో దొరకగా లీటర్ కు రూ.120 అని ఆ సంస్థ ప్రకటించింది.

#Cow Dung #CowDung #Govt Launches

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు