తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్సైట్లకు అంతరాయం..!!

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్ సైట్లు నిలిచిపోనున్నాయి.యుపిఎస్ ఆప్ గ్రెడశన్ కారణంగా రేపు, ఎల్లుండా తెలంగాణ ప్రభుత్వ వెబ్ సైట్లు కు అంతరాయం కలగనుంది.

 Government Websites Disrupted In Telangana For  Two Days  Telangana, Websites ,-TeluguStop.com

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థల భవనంలోని రాష్ట్ర డేటా ల కేంద్రంలో యుపిఎస్ అప్ డేట్ కారణంగాఈ నెల రాత్రి 9 నుంచి జులై 11 వ తారీకు రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్లు అంతరాయం కలగనుంది.ఈ రెండు రోజులు ప్రభుత్వపరంగా ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి.

అంత మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ కావు. డేటా కేంద్రాలు ద్వారా ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆన్లైన్ సేవలు సాగుతున్నాయి.దీంతో రాష్ట్రంలో ఈ సేవలు ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండటంతో విద్యుత్ అంతరాయాలు కలుగుతున్నాయి.కారణం ప్రస్తుతం ఉన్న యుపిఎస్ యూనిట్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో స్థాయిని పెంచిన విద్యుత్ అంతరాయం ఉండదని నిపుణులు ప్రభుత్వానికి తెలపడంతో.

కొత్త యుపిఎస్ అప్ గ్రేడ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.దీంతో రెండు రోజులపాటు తెలంగాణలో ప్రభుత్వ వెబ్సైట్లుకి అంతరాయం కలగనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube