ఉద్యోగులను నష్టపరుచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన ,కించిపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశాం బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉద్యోగులను అవమానించిన పరిస్థితి గతంలో ఉంది కోరోనా తో ఆర్థిక పరిస్థితులు దిగజారినా ఉద్యోగులు అడగక పోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారు ఐఆర్ ఇచ్చి ఉండక పోయి ఉంటే ప్రభుత్వంపై 18 వేల కోట్ల భారం పడి ఉండేది కాదు ఐర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్ లో ఉన్న చిన్నకాంట్రాక్టుల బిల్లులన్నింటినీ ప్రభుత్వం చెల్లించి ఉండేది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తుంది ఉద్యోగులను నష్టపరుచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ద్వేషించే వారి ట్రాప్ లో ఉద్యోగులు పడవద్దు హెచ్ ఆర్ ఎ పై ప్రభుత్వం పునరాలోచన చేస్తుంద ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది.

 Government Chief Whip Srikanth Reddy Has No Intention Of Harming Employees.,srik-TeluguStop.com

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకీ ప్రభుత్వం వేతనాలు పెంచింది ఉద్యోగులు పునరాలోచన చేయాలి ప్రభుత్వం ఎప్పుడూ మొండిగా పోదు ఉద్యోగులు అందరికీ న్యాయం జరుగుతుంది పదివేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23శాతం ఫిట్ మెంట్ ఇచ్చింది ఉద్యోగులు పీఆర్సీపై తెలంగాణ తో పోల్చి చూసుకోవాలి పక్క రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పీఆర్సీ లేదు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది తమ వైపు నుంచే కాకుండా ప్రభుత్వం వైపు ను కూడా ఉద్యోగులు చూడాలి ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీల్లాగా ఆలోచించవద్దు ఉద్యోగులను మోసం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదుఉద్యోగులను చర్చలకు పిలిచి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

.

Government Chief Whip Srikanth Reddy Has No Intention Of Harming Employees.,Srikanth Reddy , Ysrcp , Ys Jagan , Ap Poltics , Prc , Telengana - Telugu Ap Poltics, Employees, Srikanth Reddy, Telengana, Ys Jagan, Ysrcp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube