ఎన్టీఆర్ 30లో లేడీ పొలిటీషియన్.. ఎవరంటే?

ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతే కాకుండా మెగా హీరో రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

 Gossips On Ntr 30 Movie-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మరో స్టార్ దర్శకుని సినిమాల్లో నటించనున్నట్లు ఇదివరకే తెలిసింది.

ఇక ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు మధ్య మధ్యలో వినిపిస్తున్నాయి.

 Gossips On Ntr 30 Movie-ఎన్టీఆర్ 30లో లేడీ పొలిటీషియన్.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో NTR30 గా రూపుదిద్దుకున్న సినిమాలో నటించనున్నాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు రాగా ఆ సమయం అయిపోయే సరికి అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు చేసారు.

కారణం త్రివిక్రమ్ మరో సినిమాల్లో బిజీగా ఉన్నందున ఈ సినిమాను పక్కకు పెట్టినట్లు తెలిసింది.అంతేకాకుండా ఆ మధ్య ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్స్ రానందున పలు వార్తలు వినిపించగా ఎన్టీఆర్ కూడా అప్ సెట్ అయినట్లు తెలిసింది.

ఇక ఈ సినిమాలో ఓ లేడీ పొలిటీషియన్ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Jr Ntr, Ram Charan, Rrr, Trivikram Srinivas-Movie

“/>

ఎన్టీఆర్ 30 సినిమా పవర్ ఫుల్ కథతో తెరకెక్కనుండగా ఈ సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించనుందట.ఇప్పటికే వరలక్ష్మి వరుసగా రెండు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకోగా ఆ సినిమాలలో ఆమె నటనను చూసి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలు నటించడానికి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో ఆమె పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా చేయనున్నట్లు తెలియగా ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.

#Ram Charan #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు