థమన్ హ్యాండ్ ఇస్తే అతను పూర్తి చేశాడట..!

నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్.హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.టీజర్ తో థమన్ మ్యూజిక్ అదుర్స్ అనిపించగా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ అందుబాటులో లేడని టాక్.డైరక్టర్ శివ నిర్వాణ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడకుండా థమన్ రిజెక్ట్ చేస్తున్నట్టు టాక్.ఈ క్రమంలో శివ నిర్వాణ థమన్ ను లైట్ తీసుకుని గోపీ సుందర్ తో ఈ సినిమా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

 Gopisundar Completed Pending Work For Nani Tuck Jagadish , Gopi Sundar , Majili,-TeluguStop.com

శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన నిన్ను కోరి, మజిలీ సినిమాలకు గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు.థర్డ్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు.పాటల వరకు థమన్ అదరగొట్టగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్ అందుబాటులో లేకపోవడంతో గోపీ సుందర్ తో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయించినట్టు టాక్.ఇక వరుస సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించగా టక్ జగదీష్ ను కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

సెప్టెంబర్ 10 వరకు వరుస డేట్లు ఫిలప్ అవగా వినాయక చవితి తర్వాత నాని టక్ జగదీష్ రిలీజ్ ఛాన్స్ ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube