హీరో గోపీచంద్ చిన్నకొడుకును మీరు చూశారా.. క్యూట్ గా ఉన్నాడంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన గోపీచంద్ సక్సెస్ ఫెయిల్యూర్లకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

 Gopichand Son Photos Goes Viral In Social Media Details Here ,gopichand , Gopic-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో గోపీచంద్ చిన్న కొడుకుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.గోపీచంద్ చిన్న కొడుకు క్యూట్ గా ఉన్నాడంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

గోపీచంద్ చిన్న కొడుకు పేరు వియాన్ కాగా గోపీచంద్, వియాన్ మ్యాచింగ్ డ్రెస్ లలో కనిపించడం గమనార్హం.వియాన్ భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చి హీరోగా సక్సెస్ సాధించాలని కొంతమంది అనుకుంటున్నారు.

అయితే గోపీచంద్ కొడుకులు సినిమాల్లోకి వస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని సంవత్సరాలు ఆగాల్సిందే.గోపీచంద్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి.గోపీచంద్ శ్రీవాస్ కలిసి మరో సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గోపీచంద్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే గోపీచంద్ రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

Telugu Cute, Gopichand, Gopichand Son, Loukyam, Pakka, Viyan-Movie

గోపీచంద్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.కొంతమంది ఫ్యాన్స్ మాత్రం గోపీచంద్ మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని సూచిస్తున్నారు.తర్వాత సినిమా ఫలితాన్ని బట్టి గోపీచంద్ కెరీర్ విషయంలో ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం గోపీచంద్ కు మైనస్ అవుతోంది.

గోపీచంద్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా గోపీచంద్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube