గోపిచంద్ పక్కన తమన్నా కాదు హాన్సిక అట..!

కొద్దిరోజుల క్రితం గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్లో ఓ మూవీ వస్తుందన్న న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అందులో హీరోయిన్స్ గా తమన్నా, కేథరిన్ పేర్లు వినపడ్డాయి.

 Gopichand Romance With Hansika Not Tamanna-TeluguStop.com

ఇక ఇప్పటికే తాను తీసిన మూడు సినిమాల్లో రెండు సినిమాలు తమన్నాతో చేసిన సంపత్ నంది, తమన్నా లేనిదే సినిమాలు తీయలేడా అన్న కామెంట్లు వినపడ్డాయి.అందుకే ఇప్పుడు తమన్నా బదులు హాన్సికను హీరోయిన్ గా మాట్లాడుతున్నారట.

హాన్సిక కూడా కథ విని ఓకే అనేసిందట.

ప్రస్తుతం ఆక్సీజన్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న గోపిచంద్ అది పూర్తి కాగానే సంపత్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

ఇక తమిళ సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా హాన్సిక మంచి క్రేజ్ సంపాదించింది.దేశముదురుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇక్కడ హిట్ కొట్టి తమిళంలోనే వరుస సినిమాలు చేస్తుండటంతో తెలుగులో అవకాశాలొచ్చినా చేసేందుకు వీలు కుదరలేదట.

సో గోపీచంద్ సినిమాతో మళ్ళీ అమ్మడు తెలుగులో నటించే వీలుకుదిరిందన్నమాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube