స్టార్ హీరో తో గోపిచంద్ మలినేని సినిమా...నక్క తోక తొక్కాడు పో...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి వాళ్లలో తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్( Joseph Vijay ) ఒకరు.

 Gopichand Malineni Movie With Star Hero...nakka Tokaatu Po , Gopi Chand Malinen-TeluguStop.com

ఈయన గురించి చెప్పాలంటే ఈయన వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదుగుతూ వచ్చారు అయితే వరుసగా ఈయన తన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కావడం లేదు.ఇక రీసెంట్ గా వచ్చిన లియో సినిమా ( LEO movie )కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక దాంతో ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో విజయ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి.నిజానికి గోపిచంద్ మలినేని రవితేజ తో సినిమా చేయాలి, కానీ ఓవర్ బడ్జెట్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది.

 Gopichand Malineni Movie With Star Hero...Nakka Tokaatu Po , Gopi Chand Malinen-TeluguStop.com
Telugu Gopichand, Joseph Vijay, Kollywood, Leo, Ravi Teja, Tollywood, Trisha-Mov

ఇక దాంతో ఇప్పుడు విజయ్ తో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే గోపిచంద్ మలినేని ( Gopi chand malineni )ఇప్పటికే విజయ్ కి ఒక కథ చెప్పాడు అది ఆయనకి నచ్చడంతో ఆయన గోపిచంద్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.ఇక విజయ్ వేరే సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆ సినిమాలు అయిపోయిన తర్వాత గోపీచంద్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక విజయ్ కి ఇప్పటి వరకు తెలుగులో మంచి హిట్ సినిమా ఒక్కటి కూడా పడలేదు కాబట్టి ఈ స్టోరీ వినగానే ఈ సినిమా తనకు ఒక మంచి హిట్ ఇస్తుందనే కాన్ఫిడెంట్ కలిగినట్లు గా తన సన్నిహితుల దగ్గర చెప్తున్నట్టు గా తెలుస్తుంది…

Telugu Gopichand, Joseph Vijay, Kollywood, Leo, Ravi Teja, Tollywood, Trisha-Mov

నిజానికి ఇప్పుడు విజయ్ కి ( Joseph Vijay )ఒక భారి హిట్ అనేది పడాలి లేకపోతే ఆయనకు తమిళం తో పాటు తెలుగులో కూడా పెద్దగా మార్కెట్ అయితే ఉండదు.తెలుగులో ఇప్పటికే కొంతమేరకు మార్కెట్ ఏర్పడినప్పటికీ అది కాపాడుకోవడానికి విజయ్ ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube