గోపీచంద్ పై చాణక్య ప్రభావం

గోపిచంద్ ‘సహాసం’ చిత్రం తరువాత వచ్చినా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చవి చూశాయి.తాజాగా అయన నటించిన చిత్రం ‘చాణక్య’, ఈ చిత్రం ఇటివల విడుదలై పరాజయం పాలైంది.

 Gopichand Chanakya Movieeffecton Hisnextmovies-TeluguStop.com

ఈ చిత్ర నిర్మాతకు భారీ నష్టాన్ని మిగిల్చింది.చాణిక్య చిత్రానికి ముందే, హీరో గోపీచంద్ ఓ రెండు సినిమాలు చెయ్యడానికి అంగీకరించాడు.

ఒక్కటి బోగవిల్లి నిర్మాణలో ఓ కొత్త దర్శకుడి తో ఓ సినిమాను చెయ్యడానికి అంగీకరించాడు.

Telugu Gopichand, Sampathnandi-

  మరొక్కటి సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాను చేయ్యనున్నాడు.అయితే ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం మేరకు, బోగవిల్లి, గోపీచంద్ తో సినిమాను రద్దు చేసుకున్నట్లు సమాచారం.దీనికి కారణం చాణిక్య సినిమా పరాజయం పాలవ్వడం.

నిర్మాత అప్పులో చిక్కడం తో బోగావిల్లి ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.మరో సినిమా సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ఓ సినిమా చెయ్యలిసి ఉన్నది.

సంపత్ నంది తో భారీ బడ్జెట్ తో కూడిన చిత్రం కావునా గోపీచంద్ ఆలోచనలో పడ్డట్లు సమాచారం.ఎందుకు అనగా ప్రేక్షకులు తన నుండి ఎటువంటి సినిమాలు ఆశిస్తున్నారో గోపీచంద్ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

మొత్తానికి చాణక్య సినిమా ప్రభావం గోపీచంద్ తదుపరి సినిమాలపైన భాగానే ఉన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube