భార్యకి విడాకులు ఇచ్చి... గాయనితో ప్రేమలో ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

సినిమా ఇండస్ట్రీలో రిలేషన్ షిప్ చాలా మంది మధ్య అంతగా వర్క్ అవుట్ కావు.ఈ కారణంగా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ లో ఉన్నవారు ఎక్కువగా విడాకులు తీసుకుంటూ ఉంటారు.

 Music Director Gopi Sundar Date With Singer, Tollywood, South Cinema, Telugu Cin-TeluguStop.com

ప్రపంచంలో చాలా మంది మధ్య విడాకులు గొడవలు ఉన్న, సెలబ్రిటీల మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది.వారు ఎందుకు డివోర్స్ తీసుకున్నారు.

మళ్ళీ ఎవరితో రిలేషన్ తో ఉన్నారు అనే విషయాలపై చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ఇప్పుడు టాలీవుడ్ లో మధ్య ట్రెండ్ సృష్టిస్తున్న మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కూడా ఇప్పుడు ఈ లిస్టులోకి వచ్చి చేరిపోయాడు.

గీతా గోవిందం సినిమా పాటలతో ఒక్కసారిగా టాలీవుడ్ గోపీ సుందర్ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమేజ్ వచ్చేసింది.

ఈ సంగీత దర్శకుడు వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

గోపీసుందర్ నే భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వీరు విడిపోయి విడాకులు తీసుకోవడానికి కోర్టుని ఆశ్రయించారు.

ఇదే సమయంలో తాను సింగర్ హిరణ్మయితో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది, ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను అని చెప్పుకొచ్చాడు.

యువ గాయనితో ప్రేమ వ్యవహారం కారణంగానే భార్యతో గోపీ సుందర్ విడాకులు తీసుకుంటున్నాడు అని ఇప్పుడు మలయాళీ ఇండస్ట్రీ నుంచి వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube