క్రాష్‌ అవుతున్న గూగుల్‌!

రెండు రోజులుగా గూగుల్‌ క్రాష్‌ అవుతోంది.స్మార్ట్‌ఫోన్ల యూజర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఇది.

 Google Users Facing Site Crashing Problem-TeluguStop.com

ఏదైనా సెర్చ్‌ చేస్తున్నా గూగుల్‌ కీపింగ్‌ క్రాష్‌ అని వస్తోంది.సాధారణంగా ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేయాలో తెలీదు.

గూగుల్‌ యాప్‌ మీద లాంగ్‌ ప్రెస్‌ చేస్తే.యాప్‌ ఇన్ఫో క్లిక్‌ చేయాలి.

 Google Users Facing Site Crashing Problem-క్రాష్‌ అవుతున్న గూగుల్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత యాప్‌ ఇన్ఫర్మేషన్‌ కనిపిస్తుంది.పై భాగంలో కుడివైపు మూడు డాట్స్‌ ఉంటాయి.

దీనిపై క్లిక్‌ చేస్తే యాప్‌ ఇన్ఫర్మేషన్‌ తెలుస్తుంది.ఈమధ్య కాలంలో మీరు అప్డేడ్‌ చేసిన యాప్‌ రివర్ట్‌ అవుతుంది.

దీంతో కూడా క్రాష్‌ సమస్య పరిష్కారం కావచ్చు.లేకపోతే ఫోన్‌ సెట్టింగ్‌లోకి వెళ్లి ఇది వరకు చెప్పిన ప్రాసెస్‌ను అనుసరించాలి.

వివిధ ఫోన్లలో సెట్టింగులు వేరుగా ఉంటాయి.అంతే, కానీ ఎప్పుడైనా క్రాషింగ్‌ సమస్య వస్తే.రీసెంట్‌గా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే సరిపోతుంది కూడా.అసలు ఈ క్రాషింగ్‌ జరగటానికి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు గూగుల్‌ అప్డేడ్‌ చేస్తోంది.

అదేవిధంగా గూగుల్‌ కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది.అయితే.

అప్డేటడ్‌ వెర్షన్‌లో కొద్దిపాటి సమస్య రావడంతో ఇలా క్రాష్‌ అయిపోతుందట.సమస్య ఏంటనేది ఏ మొబైల్‌కూ గుర్తించడం సాధ్యం కాదట.

కొన్ని మొబైల్‌లో అటువంటి సమస్య లేదని తెలుస్తోంది.అయితే.

కొన్ని ఫోన్లలో వెబ్‌వ్యూ వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది.ఒక్కోసారి ఫోన్‌ రీస్టార్ట్‌ చేయగానే సమస్య నుంచి బయటపడ్డారు.

మిగతా వారికి యాప్‌ రీఇన్‌స్టాల్‌ చేసి, అప్డేడ్‌ చేస్తే సరిపోతుంది.సాధారణంగా దిగ్గజ గూగుల్‌ ఈ మధ్యకాలంలో వివిధ మార్పులు చేస్తోంది.

నియమాలను కూడా తీసుకువస్తోంది.ఈ నేపథ్యంలోనే కొత్త వెర్షన్‌ కూడా అప్డేడ్‌ చేసింది.

ఇందు కోసమే గూగుల్‌ క్రాష్‌ అయింది.దీనికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటారు యూజర్లు.

సింపుల్‌ టెక్నిక్‌ ఎప్పడైనా గూగుల్‌ క్రాష్‌ తవుతే స్మార్ట్‌ ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడం.లేదా రీసెంట్‌ యాప్‌ అన్‌ఇన్‌స్టాల్‌ చేయడం.

ఇటువంటి చిన్న క్లూ లతో సమస్యను అధిగమించవచ్చు.

#Uninstall #Google #Crash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు