గూగుల్ సర్వీసులకు ఏమైంది..? మొరాయిస్తున్న సర్వర్లు..!

సాధారణంగా ఎవరైనా సరే తెలియని విషయం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆన్లైన్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ ను సంప్రదిస్తూ ఉంటాం.గూగుల్ ద్వారా మనం తెలుసుకోలేని ఎన్నో విషయాలను సులువుగా తెలుసుకోవచ్చు.

 Google Services Suffer Outage Due To Technical Issues, Google, Services, Down, D-TeluguStop.com

అయితే తాజాగా ఒక్కసారిగా గూగుల్ సర్వీసులు నిలిచి పోయినట్లు తెలుస్తోంది.దీంతో ఒక్కసారిగా చాలా మంది యూజర్స్ గూగుల్ సర్వీస్ ను వినియోగించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇక గూగుల్ సర్వీస్ లో భాగంగా ముఖ్యంగా m యూట్యూబ్, ఈ – మెయిల్ సర్వీసులు నిలిచిపోయినట్లు ఔటేజ్ మానిటరింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ వారు తెలియజేశారు.

గూగుల్ సర్చ్ ఇంజన్ కి సంబంధించి గూగుల్ యూట్యూబ్, జిమెయిల్ సర్వీసులు అన్ని ఒక్కసారిగా నిలిచిపోవడంతో చాలా మంది యూజర్లు లాగిన్ కాలేకపోవడం, వెబ్సైట్ యాక్సిస్ అవ్వ లేకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు సమాచారం.

ఈ సమస్య ఎక్కువగా అమెరికాలోని పలు ప్రాంతాల్లోని యూజర్స్ ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్.

Telugu Detecer, Gmail, Google, Website, Youtube-Latest News - Telugu

ఈ సర్వీసులతో పాటు యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ సర్వీసులో కూడా అంతరాయం ఏర్పడినట్లు, అలాగే గూగుల్ ప్లాట్ ఫామ్ లపై ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించలేదని తెలియజేసింది.ఇక అంతేకాకుండా ఈ విషయంపై గూగుల్ కూడా వర్కింగ్ ఆవరణలో స్పందించలేదని సర్వీసుల్లో సమస్యకు సంబంధించి వెల్లడించినట్లు సమాచారం.ఏది ఏమైనా కానీ ఒక్కసారిగా గూగుల్ సర్వీసెస్ కు అంతరాయం ఏర్పడడంతో యూజర్స్ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube