సచిన్ కూతురు శుభమాన్ భార్య అంటున్న గూగుల్..!  

Google search showing Shubman Gill\'s wife as Sara Tendulkar,Sara Tendulkar,Shubman Gill\'s wife,India cricketer Shubman Gill, Sachin Tendulkar, Google Search - Telugu Google Search, Google Search Showing Shubman Gill\\'s Wife As Sara Tendulkar, India Cricketer Shubman Gill, Sachin Tendulkar, Sara Tendulkar, Shubman Gill\\'s Wife

గూగుల్లో సెర్చ్ చేస్తే తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు.గత కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి, క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అని చూపించడంతో ఒక్కసారిగా తన అభిమానులు మొత్తం ఇదేం విడ్డూరం అంటూ వాపోయారు.

TeluguStop.com - Google Search Shows Sara Tendulkar As Shubman Wife

అయితే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ భార్య అని అందరికీ తెలిసినదే.కానీ గూగుల్ సెర్చ్ లో ఎందుకలా చూపిస్తుందో అర్థం కావడం లేదు.

మరి తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గారాలపట్టి అయినా సారా టెండూల్కర్ ను యువ క్రికెటర్ సుభమన్ గిల్ భార్య అంటూ గూగుల్ సెర్చ్ లో చూపిస్తుండడం తో అసలు గూగుల్ కి ఏమైంది? ఇలా ఎందుకు పొరపాటుగా చూపిస్తుందని అభిమానులు వాపోతున్నారు.

TeluguStop.com - సచిన్ కూతురు శుభమాన్ భార్య అంటున్న గూగుల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా సారా టెండూల్కర్ 23 వ పుట్టిన రోజున జరుపుకున్న సందర్భంగా తన అభిమానులు పెద్దఎత్తునఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే తాజాగా శుభమన్ గిల్ భార్య ఎవరు? అని గూగుల్ లో సెర్చ్ చేయగా.సారా టెండూల్కర్ ఫోటోనీ చూపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

శుభమన్ గిల్ యువ క్రికెటర్ గా ఐపీఎల్ లో మంచి ఇన్నింగ్ చేస్తుండడంతో, సచిన్ కూడా గిల్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేశాడు.ఈ నేపథ్యంలో గిల్, సారా సోషల్ మీడియా ద్వారా డేటింగ్ లో ఉన్నారంటూ హింట్ ఇస్తున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.

ప్రముఖ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ కి ఇంకా పెళ్లి కాకపోయినప్పటికీ, గూగుల్ సెర్చ్ లో మాత్రం వీరిద్దరూ భార్యాభర్తలనీ చూపించడంతో ఒక్కసారిగా నెటిజన్లు షాక్ కి గురయ్యారు.రషీద్ భార్య అనుష్క శర్మ అయితే? మరి కోహ్లీ భార్య ఎవరు? అంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.2018 సంవత్సరంలో ఒకసారి రషీద్ ఖాన్ తనకు ఇష్టమైన హీరోయిన్స్ అనుష్క శర్మ ,ప్రీతి జింతా అని చెప్పాడు.కానీ ప్రస్తుతం గూగుల్ ఏకంగా అనుష్క శర్మ రషీద్ భార్య అని చూపించడంతో సదరు నెటిజన్లు గూగుల్ ఎందుకు ఇలా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీని వెనుక కారణం ఏంటని పలువురు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

#GoogleSearch #Sara Tendulkar #Google Search #IndiaCricketer #ShubmanGill's

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Google Search Shows Sara Tendulkar As Shubman Wife Related Telugu News,Photos/Pics,Images..