ప్లే స్టోర్ నుండి మరో 11 యాప్ లను తొలిగించిన గూగుల్!?

గూగుల్ ప్లే స్టోర్.వినియోగదారులకు భద్రత కోసం ఈ మధ్యకాలంలో తరచూ యాప్స్ ను తొలగిస్తూ వస్తుంది.

మెరుగైన సేవలను అందించడంతూ గూగుల్ సంస్ద ప్లే స్టోర్ నుండి 11 యాప్ లను తొలిగించింది.

భద్రతా తనిఖీల్లో భాగంగా 11 యాప్స్ లో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించింది.

దీంతో చర్యలు తీసుకున్నట్లు చెక్‌ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది.

అంతేకాదు ఈ అప్లికేషన్స్ ను వినియోగదారులు వెంటనే ఈ యాప్ లను తమ మొబైల్ నుండి తొలిగించాలి అని సూచించారు.

ఇంకా ఈ యాప్ ల ద్వారా మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ప్రవేశించి వినియోగదారుల ప్రమేయం లేకుండా ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటాయి అని వారు తెలిపారు.

ఇంకా ఈ విషయాన్నీ గూగుల్‌ ప్లే ప్రొటెక్షన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కూడా గుర్తించలేదు అని వారు తెలిపారు.

వినియోగదారుల డేటాకు భంగం కలిగించే యాప్స్ ను గుర్తించి గూగుల్ ప్లే వాటిని తొలిగిస్తుంది అని తెలిపారు.

కాగా ఈ నెల మొదట్లో ఇలాంటి 25 అప్లికేషన్స్ ను ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలిగించింది.

ఇంకా ప్రస్తుతం ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలిగించిన యాప్స్ లిస్ట్ ఇదే! ఇమేజ్ కంప్రెస్.

ఆండ్రాయిడ్ కాంటాక్ట్.విత్ మీ.

టెక్ట్స్ హెచ్ఎంవాయిస్.ఫ్రెండ్ ఎస్ఎంఎస్ రిలాక్స్.

రిలాక్సేషన్.ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ చెర్రీ.

మెసేజ్.సెండ్ఎస్ఎంఎస్ పిజన్.

లవింగ్ లవ్ మెసేజ్ ఫైల్.రికవర్ ఫైల్స్ ఎల్ ప్లకార్.

లాక్అప్స్ రిమైండ్ మీ.అలారం ట్రైనింగ్.

మెమరీ గేమ్ .

కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు