ప్లే స్టోర్ నుండి మరో 11 యాప్ లను తొలిగించిన గూగుల్!?  

Google Play Store, Android Apps, Google Removes 11 Apps from Play Store, Customers, Google Play Protection Framework - Telugu Android Apps, Customers, Google Play Protection Framework, Google Play Store, Google Removes 11 Apps From Play Store

గూగుల్ ప్లే స్టోర్.వినియోగదారులకు భద్రత కోసం ఈ మధ్యకాలంలో తరచూ యాప్స్ ను తొలగిస్తూ వస్తుంది.

 Google Removes 11 Apps Play Store

మెరుగైన సేవలను అందించడంతూ గూగుల్ సంస్ద ప్లే స్టోర్ నుండి 11 యాప్ లను తొలిగించింది.భద్రతా తనిఖీల్లో భాగంగా 11 యాప్స్ లో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించింది.

దీంతో చర్యలు తీసుకున్నట్లు చెక్‌ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ తెలిపింది.

ప్లే స్టోర్ నుండి మరో 11 యాప్ లను తొలిగించిన గూగుల్-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాదు ఈ అప్లికేషన్స్ ను వినియోగదారులు వెంటనే ఈ యాప్ లను తమ మొబైల్ నుండి తొలిగించాలి అని సూచించారు.

ఇంకా ఈ యాప్ ల ద్వారా మాల్‌వేర్‌ ఫోన్‌లోకి ప్రవేశించి వినియోగదారుల ప్రమేయం లేకుండా ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటాయి అని వారు తెలిపారు.
ఇంకా ఈ విషయాన్నీ గూగుల్‌ ప్లే ప్రొటెక్షన్‌ ఫ్రేమ్‌వర్క్‌ కూడా గుర్తించలేదు అని వారు తెలిపారు.

వినియోగదారుల డేటాకు భంగం కలిగించే యాప్స్ ను గుర్తించి గూగుల్ ప్లే వాటిని తొలిగిస్తుంది అని తెలిపారు.కాగా ఈ నెల మొదట్లో ఇలాంటి 25 అప్లికేషన్స్ ను ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలిగించింది.

ఇంకా ప్రస్తుతం ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలిగించిన యాప్స్ లిస్ట్ ఇదే!
ఇమేజ్ కంప్రెస్.ఆండ్రాయిడ్

కాంటాక్ట్.

విత్ మీ.టెక్ట్స్

హెచ్ఎంవాయిస్.ఫ్రెండ్ ఎస్ఎంఎస్

రిలాక్స్.రిలాక్సేషన్.ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్

చెర్రీ.మెసేజ్.సెండ్ఎస్ఎంఎస్

పిజన్.లవింగ్ లవ్ మెసేజ్

ఫైల్.రికవర్ ఫైల్స్

ఎల్ ప్లకార్.లాక్అప్స్

రిమైండ్ మీ.అలారం

ట్రైనింగ్.మెమరీ గేమ్

#Customers #Android Apps

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Google Removes 11 Apps Play Store Related Telugu News,Photos/Pics,Images..