మరో సరికొత్త ఫీచర్ తో ముందుకొచ్చిన గూగుల్..!

మరో సరికొత్త ఫీచర్ప్రపంచంలో చాలా మంది అన్నం లేకపోయినా బతకతారేమోగానీ గూగుల్ లేకపోతే బతకలేరు.సాధారణంగా రోజులో 24 గంటలు ఉంటే గూగుల్ లో 20 గంటల పాటు కాలం గడిపేవారు లేకపోలేదు.

 Google Has Come Up With Another New Feature  Google, New Feature, Latest News, L-TeluguStop.com

ఆ రకంగా గూగుల్ అందర్నీ ఆకట్టుకుంది.ఈ ప్రపంచంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఏదో ఒక సరికొత్త టెక్నాలజీ అనేది పరిశోధకులు కనుగొంటూ ఉంటారు.

అలా కనుక్కున్న ఆ టెక్నాలజీని అధునాతన టెక్నాలజీ అని అంటారు.అటువంటి టెక్నాలజీయే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కనుగొనబడుతోంది.

అయితే ఇప్పటి వరకు మనం పోటోలను రకరకాలుగా చూసుకునేవాళ్లం.మన ఫోన్ లలో ఉండేటటువంటి ఫోటోలను, పీడీఎఫ్ ఫైళ్లను జూమ్ చేసుకొని చూసుకునేవాళ్లం.

కానీ టెక్స్ట్ మెసేజు లను కూడా జూమ్ చేసుకొని చూసుకునే అవకాశం ఇప్పటి వరకూ లేదు.అలా ఉంటే చాలా బాగుంటుంది.

అచ్చంగా ఈ విధంగా ఉండేటటువంటి ఫీచర్ ను గూగుల్ మెస్సెజ్ యాప్ తీసుకొచ్చింది.గూగుల్ మెసేజెలు యాప్ లో మనం ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్ ను వినియోగించుకోవచ్చు.

దీనివలన ఛాటింగ్ సెక్షన్ లో టెక్ట్సు మెస్సేజులను జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకునే అవకాశం మనకు అందుబాటులోకి వచ్చింది.మామూలుగా మనం టెక్స్ట్ సైజు చిన్నగా ఉండడం వలన కళ్లకు ఇబ్బందిగా మారే అవకాశము ఉంటుందని చెప్పొచ్చు.

ఈ సమస్యలకు చెక్ పెట్టడానికే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Telugu Google, Latest, Techonolgy Ups-Latest News - Telugu

కొన్ని రోజులుగా ఇటువంటి ఫీచర్ నే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ ఈ కొత్త ఫీచర్ ను తెచ్చింది.ఈ కొత్త ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే ముందుగా గూగుల్ మెసెజ్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.ఆ తర్వాత 8.X కన్నా తక్కువ వెర్షన్‌ ఉండేటటువంటిది యాప్‌లో ఈ ఫీచర్‌ పనిచేయకుండా ఉంటుంది.ప్లేస్టోర్‌ నుంచి గూగుల్‌ మెసేజెస్‌ యాప్‌ ను డౌన్లోడ్ చేసుకుని ఈ కొత్త ఫీచర్ ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

తో ముందుకొచ్చిన గూగుల్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube