అర్థనగ్న ఫోటోలు/వీడియోల వలన ఆ హీరోయిన్ మొబైల్ యాప్ డిలీట్ చేసిన గూగుల్ .. మీకు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

పునమ్ పాండే .కుర్రాళ్ళకి పరిచయం అక్కరలేని పేరు.

 Google Deletes Poonam Pandey App For Half Nude Content – Download Here-TeluguStop.com

క్రికేట్ ప్రేమికులకి చెప్పనక్కరలేని పేరు, ట్విట్టర్ జనాలకి తెలియకుండా ఉండని పేరు.కాని మీకు నిజంగానే పూనం పాండే ఎవరో తెలియకపోతే నాలుగు ముక్కల్లో చెబుతాం చూడండి.26 ఏళ్ళ పూనం మొదట మోడలింగ్ లోకి అడుగుపెట్టి కుర్రాళ్ళు ఊపిరి బిగబట్టే రేంజ్ ఫోటోషూట్లలో తన అందాలు ఆరబోసింది.2011 వరల్డ్ కప్ సమయంలో భారత్ కప్పు సాధిస్తే పూర్తి నగ్నంగా క్రికేటర్ల ముందు చిందులేస్తానని ప్రామీస్ చేసింది.ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.అయితే పూనమ్ మాట మార్చలేదు, ఆ నగ్న ప్రదర్శనకు బిసిసిఐ ఒప్పుకోలేదు.అక్కడినుంచి ఈ అమ్మడు పిచ్చి ఫేమస్ అయిపోయింది.

ఎప్పుడుపడితే అప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లు చేసింది.

సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.బాలివుడ్ కో అడల్ట్ సినిమాలు, తెలుగులో ఏవో బీ గ్రేడ్ సినిమాలు చేసింది.

కాని హాట్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.దాంతో స్కిన్ షో చేసే అవకాశం ఒకరు నాకు ఇవ్వడం ఏంటని, సొంతంగా హాట్ హాట్ వీడియోపు, ఫోటోలు తీసుకుంటూ కుర్రాళ్ళను సోషల్ మీడియాలో రెచ్చిగొట్టడం మొదలుపెట్టింది.

ఇంకేముంది .అమ్మడు హాట్ పోస్టుల ద్వారానే సంపాదించడం షురూ చేసింది.ఇప్పుడు తన సంపాదన మరింత పెంచుకునేందుకు ఒక కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది.ఆ యాప్ పేరే “Poonam Pandey App”.

ఇందులో పూనమ్ జీవితం గురించి, పూనమ్ హాట్ ఫోటోలు, హాట్ వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి.ఒక్కోసారి పూనమ్ లైవ్ గా అందాల ప్రదర్శన చేస్తుంది.

మీరు పూనమ్ కి ఎలాంటి అభ్యంతరం లేకుండా, మీకు ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడగొచ్చు.వీలు కుదిరినప్పుడల్లా పూనమ్ బదులిస్తుంది.

అంతా బాగానే ఉంది కాని ఆమె మొబైల్ యాప్ ని గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది.నిన్నగాక మొన్నే విడుదలైన ఈ యాప్ ప్లే స్టోర్ నుంచి ఒక్కరోజులోనే మాయమైపోయింది.

దానికి కారణం ఈ యాప్ లో అమ్మడు చేస్తున్న పోస్టులే.పూనమ్ పెట్టే ఫోటోలు, వీడియోలు మరీ టూ మచ్ హాట్ గా ఉన్నాయని, అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాప్ ని తీసేసింది గూగుల్.

ఈ విషయం మీద పూనమ్ మండిపడుతోంది.ఎన్నో అడల్ట్ యాప్స్ ఉండగా గూగుల్ ఎందుకు తననే టార్గేట్ చేసిందో అర్థం కావడం లేదు అంటోంది.

ప్లే స్టోర్ నుంచి పోతే పోయింది కాని, అందాలను ఆస్వాదించాలనుకునే వారు ఈ యాప్ ఇక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ->

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube