ఉద్యోగాలలో కొత్తగా మరో రకమైన మెథడ్..!

Google Ceo Sundar Pichai Introduces New Method Of Working Employees

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు కూడా చేయలేని పరిస్థితి ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు.

 Google Ceo Sundar Pichai Introduces New Method Of Working Employees-TeluguStop.com

దాదాపు ఏడాదిన్నర పాటు ఇలాగే ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసారు.ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పడడంతో ఆఫీస్ లకు వచ్చి వర్క్ చేయమని కంపనీ అధినేతలు చెప్పడంతో ఉద్యోగులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టని కారణం చేత ఉద్యోగులు ఆఫీస్ కు వచ్చి పని చేయాలంటే అంతా ఆసక్తి కనబరచడం లేదు.ఈ క్రమంలోనే ఇప్పుడు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరొక కీలక నిర్ణయం తీసుకుంది.

 Google Ceo Sundar Pichai Introduces New Method Of Working Employees-ఉద్యోగాలలో కొత్తగా మరో రకమైన మెథడ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉద్యోగులు ఇంట్లో ఉండి పనిచేయాలా లేక ఆఫీసుకు వచ్చి వర్క్ చేయాలా అనే విషయం పట్ల క్లారిటీ ఇచ్చింది.

ఈ రెండికి మధ్య ఒక నూతన విధానాన్ని అమలులోకి తేవాలని గూగుల్ కంపెనీ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

Telugu Employees, Flexible, Flexible Work, Google, Googleceo, Latest, Method, Work-Latest News - Telugu

ఒక విధంగా గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తారనే చెప్పాలి.ఈ క్రమంలోనే ఉద్యోగులకు ” ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ ” అనే నూతన విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తుంది.మరి ఈ రకమైన మెథడ్ గురించి ఉద్యోగులు ఏమంటారో అనేది వేచి చూడాలి.

#Employees #Flexible #Method #Flexible #Google

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube