వైరల్.. కారు డ్రైవింగ్ చేస్తూ స్పృహ కోల్పోయాడు.. చివరకు !

డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి అలా చేయకపోతే మనతో పాటు పక్కన వెళ్లే వారికి కూడా చాలా ప్రమాదం.అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా రూల్స్ మర్చిపోకూడదు.

 Good Samaritans Smash Truck Windows To Rescue Unconscious Driver-TeluguStop.com

డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్స్ పాటించపోతే పోలీసులు కఠినమైన శిక్షలు కూడా అమలు చేస్తారు.అందుకే డ్రైవింగ్ చేసే వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాని మీదే ద్రుష్టి పెట్టాలి.

లేకపోతే అక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది.తాజాగా ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ స్పృహ కోల్పోయాడు.స్టీరింగ్ మీద తలవాల్చి అలానే పది పోయాడు.అయితే ఇదంతా చుట్టూ పక్కల ఉన్నవారు గమనించారు.

 Good Samaritans Smash Truck Windows To Rescue Unconscious Driver-వైరల్.. కారు డ్రైవింగ్ చేస్తూ స్పృహ కోల్పోయాడు.. చివరకు -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ వాళ్ళు అతడు నిద్ర పోతూ ఉన్నాడేమో అనుకున్నారు.అందుకే అతడిని అందరు కేకలు వేస్తూ లేపాలని చూసారు.

బట్ నో యూస్ కొద్దీ సేపటికి కారు దానంతట అదే రోడ్డు పక్కన ఆగిపోయింది.

వెంటనే స్థానికులు అతడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం వీడియో రూపంలో బయటకు వచ్చింది.అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.ఈ సంఘటన జార్జియా లో జరిగింది.

అతడు హైవే మీద కారులో వెళ్తుంటే అందరు గమనించారు.అతడు కారు నడిపే విధానం చూసి అందరికి అనుమానం వచ్చింది.

లోపల డ్రైవింగ్ సీట్ వైపు చేస్తే అతడు కారు స్టీరింగ్ మీద తల పెట్టి ఉన్నాడు.

అందరు నిద్ర పోతున్నాడు అని అనుకుని గట్టిగ కేకలు వేసిన పలకపోయేసరికి అనుమానం వచ్చింది.కొద్దీ సేపటికి కారు దిగడంతో పక్కన ఉన్న వారంతా ముందుకు ఒక్కసారిగా కారు దగ్గరకు చేరుకొని అతడిని బయటకు తీసుకు రావాలని అనుకున్నారు.అందుకు చాలా సేపు ప్రయత్నించి కారు అద్దాల్ని పగలగొట్టారు.

బయటకు తీసుకువచ్చి అంబులెన్స్ వచ్చే వరకు ఉంది అతడిని హాస్పిటల్ కు పంపించారు.ఇందంతా చుసిన నెటిజెస్ వారిని ప్రశంసిస్తున్నారు.

https://youtu.be/PjEAdpZ6SI4
#Driver #Window Glass #GoodSamaritans #Rescue #Car Door

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు