గుడ్ న్యూస్: IPL 2022 భారత్ లోనే.. కన్ఫామ్ చేసిన BCCI.!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న IPL-2022 ఎక్కడ నిర్వహిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఈ నేపథ్యంలో BCCI చీఫ్ గంగూలీ తాజాగా కిక్కిచ్చే వ్యాఖ్యలు చేశాడు.IPL-2022 ఎక్కడ జరుగుతుంది? అనే ప్రశ్నకి ఇపుడు సమాధానం దొరికింది.ఇకపోతే, దేశంలో ఓమైక్రాన్ ఉదృతి నేపథ్యంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ ను గత రెండు సీజన్ల మాదిరిగానే దుబాయ్ లో నిర్వహిస్తారని గతంలో వార్తలు వినిపించాయి.

 గుడ్ న్యూస్: Ipl 2022 భారత్ లోనే.. కన�-TeluguStop.com

ఈ క్రమంలో మన బెంగాల్ టైగర్ ఆడిపోయే వార్త చెప్పారు.

IPL 2022 భారత్ లోనే.

IPLను భారత్ లోనే నిర్వహించాలని టీమిండియా అభిమానులతో పాటు మన క్రికెటర్లు కూడా BCCIని కోరారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ లలో ఈ మెగా టోర్నీని నిర్వహించేందుకు BCCI సన్నాహాలు చేస్తుందని పలు ఛానెళ్లు కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి.అయితే దీనిపై BCCI ఇంతవరకూ స్పందించలేదు.ఈ తరుణంలో తాజాగా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.తదుపరి IPL ఇండియాలోనే జరుగుతుందని ప్రకటించాడు.

ఆ విషయాన్ని గంగూలీ మాటల్లోనే.

తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ వేదికగా గంగూలీ మాట్లాడుతూ.“కరోనా ఈసారి మనకి సహకరించితే IPLను ఇండియాలోనే నిర్వహిస్తాం.గతంలో మేము చెప్పిన మాదిరిగానే భారత్ లోనే IPLను నిర్వహించడానికి మేము ఎంతగానో ఎదురుచూస్తున్నాం.ముంబై, పూణెలలో మ్యాచులను ప్లాన్ చేస్తున్నాం.లీగ్ మ్యాచులైతే ఇక్కడే నిర్వహిస్తాం.అహ్మదాబాద్ విషయం గురించి ఇంకా క్లారిటీ రాలేదు.

ఏప్రిల్-మేలలో పరిస్థితులు ఎలా ఉంటాయో.అప్పటి పరిస్థితుల ఆధారంగా దానిమీద ఓ నిర్ణయం తీసుకుంటాం” అని దాదా అన్నారు.

Good News: IPL 2022 In India .Confirmed BCCI Ipl2022, Cricket, Latest News, Sports, Bcci, - Telugu Bcci, Cricket, Ipl, Latest

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube