నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!!  

CAG,delhi,cag notification,india, Good News for Unemployees, CAG Vacancies, CAG Notification - Telugu Cag, Cag Notification, Cag Vacancies, Delhi, Good News For Unemployees, India

న్యూఢిల్లీ రాష్ట్రంలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) దాదాపు 10 వేలకు పైగా ఈ పోస్టులకు దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.తాజాగా వివరాలు CAG అధికారులు వెల్లడించారు.

TeluguStop.com - Good News For The Unemployed

విడుదల చేసిన వివరాల ప్రకారం చూసుకుంటే పదివేలకు పైగా పోస్టల్ విడుదల చేయగా వాటిలో ఆడిటర్లు అదేవిధంగా అకౌంటెంట్ పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆసక్తిగలవారు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయాలని అనుకుంటున్నవారు అధికారిక వెబ్ సైట్ @cag.gov.in లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.ఫిబ్రవరి 19 చివరి తేదీ అని, చదువు అర్హత చూస్తే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలని తెలిపింది.వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని CAG అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో సెలక్ట్ అయితే శాలరీ 29 వేల 200 రూపాయల నుండి 92 వేల 300 వరకు ఉంటుందని వివరాలు తెలిపారు.ఆన్లైన్ లో అన్నీ వివరాలు తెలుసుకున్న వారు అప్లికేషన్.

TeluguStop.com - నిరుద్యోగులకు గుడ్ న్యూస్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రింది అడ్రస్ కు పంపాలని సూచించారు. 
CAG : మొత్తం ఖాళీలు : 10,811

విభాగాల వారీగా ఖాళీలు :

1.ఆడిటర్ : 6409 ( తెలంగాణ – 220, ఆంధ్రప్రదేశ్ – 144 )

2.అకౌంటెంట్ : 4402 ( తెలంగాణ – 132, ఆంధ్రప్రదేశ్ – 120 )
దరఖాస్తులు పంపవలసిన చిరునామా : Shri v s venkatanathan, asstt.C & AG (N), O/o the The of C & AG India 9 , DDU Marg , New Delhi – 110124. 

.

#CAG Vacancies #India #GoodNews #Delhi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు