పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..కొత్త ప్రోమో రిలీజ్ రేపే పవన్ "అన్ స్టాపబుల్" పార్ట్ 2 ఎపిసోడ్..!!

దేశంలో ఓటీటీ లలో నెంబర్ వన్ టాకీ షోగా గుర్తింపు పొందిన “అన్ స్టాపబుల్” టాకీ షో ప్రస్తుతం సెకండ్ సీజన్ సాగుతోంది.రెండో సీజన్ లో సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు రావటం.

 Good News For Pawan Fans New Promo Release Tomorrow, Pawan Unstoppable Part 2 Ep-TeluguStop.com

షో కి మరింత గ్లామర్ తీసుకొచ్చింది.కాగా సెకండ్ సీజన్ చివరి ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేయడం తెలిసిందే.

గత డిసెంబర్ నెలలోనే పవన్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ షూటింగ్ జరుపుకుంది. ఫిబ్రవరి 2వ తారీఖు మొదటి పార్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది.

రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం జరిగాయి.ఇదిలా ఉంటే పవన్ “అన్ స్టాపబుల్” సెకండ్ పార్ట్ ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.గత ఆదివారం ఫిబ్రవరి 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది.కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఒకరోజు ముందుగానే అనగా ఫిబ్రవరి 9వ తారీకు.

పవన్ పార్ట్ 2 ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నట్లు ఆహా టీం స్పష్టం చేయటం జరిగింది.సెకండ్ పార్ట్ లో.చాలావరకు రాజకీయానికి సంబంధించిన విషయాలకు పవన్ సమాధానాలు ఇవ్వటంతో.పవన్ “అన్ స్టాపబుల్” పార్ట్ 2 ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube