గూగుల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఏంటంటే?

సోషల్ మీడియా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది.పలు రకాల యాప్ లను వినియోగదారులకు అవసర పడేలా అందిస్తుంది.

 Good News ,google Customers, Websites, Social Media,shart Videos,tiktak,instagra-TeluguStop.com

కాగా ఇటీవలే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ కొన్ని ఫీచర్లను అందించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం గూగుల్ కూడా వినియోగదారులకు మరో ఫీచర్ ను అందించనుంది.

గూగుల్ వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.అంతేకాకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను పూర్తి సమాచార సేవలతో అందుబాటులో ఉంటుంది.కాగా ఇటీవలే గూగుల్ విడుదల చేసే ఫీచర్ లో ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ లో వచ్చే వీడియోలను ఇకపై గూగుల్ సెర్చ్ లో కూడా తీసుకురావడానికి సేవలను అందించనున్నారు.

Telugu Google Search, Ups, Websites-National News

ఇంతకుముందు గూగుల్ సెర్చ్ లో పలు వెబ్ సైట్ లు కనిపించగా.ప్రస్తుతం షార్ట్ వీడియో లకు సంబంధించిన వివరాలను అందించనున్నారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన వివరాలు ప్రయోగ దశలోనే ఉన్నాయి.

ఇంతకుముందు ఉన్న గూగుల్ స్టోరేజ్ లో ఉన్న ఫీచర్ కు, ప్రస్తుతం ఈ గూగుల్ వీడియోలకు ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు.అంతేకాకుండా గూగుల్ సెర్చ్ లో యూట్యూబ్ కు సంబంధించిన వీడియోలు ప్రసారం లోనే ఉండగా ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ వీడియో లను కూడా ప్రసారం లో ఉండనున్నాయని గూగుల్ సంస్థ తెలిపింది.

గూగుల్ లో యూట్యూబ్ వీడియోలను క్లిక్ చేసే యూట్యూబ్ ఆప్ ఓపెన్ అవుతుంది కానీ ఈ వీడియో లను క్లిక్ చేస్తే వీడియో కు సంబంధించిన యాప్ ఓపెన్ కాకపోగా అదే వెబ్ సైట్ లో ఓపెన్ అవుతుందని తెలిపారు.దీనివల్ల యాప్ లోకి వెళ్లే సమయం వినియోగదారులకు తక్కువుగా ఉంటుందని తెలిపారు.

కాగా గూగుల్ అందించిన ఈ ఫీచర్ వల్ల వినియోగదారులకు సులువుగా ఉంటుందని అర్థమవుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube