క్రికెట్ అభిమానులకు శుభవార్త... ICC మహిళల T20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసిందోచ్!

ICC మహిళల T20 వరల్డ్ కప్ షెడ్యూల్ తాజా విడుదల అయ్యింది.దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఈ టోర్నీ షెడ్యూల్ ను ICC తన వెబ్ సైట్ లో తాజాగా విడుదల చేసింది.మొత్తం టాప్ 10 జట్లు టోర్నీలో తలపడనున్నాయి.15 రోజుల పాటు కేప్​ టౌన్, పార్ల్, జెబెర్హా వేదికలుగా 23 మ్యాచ్‌లు జరగనున్నాయి.ఈ మ్యాచ్ టిక్కెట్ల ధరలు 60 ర్యాండ్లు (275 రూపాయలు) నుంచి ప్రారంభమవుతాయని, ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్రీ టికెట్ అని ICC చెప్పింది.ఫిబ్రవరి 26న న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 Good News For Cricket Fans Icc Womens T20 World Cup Schedule Is Here-TeluguStop.com

ఆఫ్రికన్ వేడుకలతో ఫైనల్​ను ప్రత్యేకంగా నిర్వహించడానికి ICC ప్లాన్ చేస్తోంది.ఈ మ్యాచ్​కు భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్ ప్రత్యేక అతిథిగా రానున్నట్లు పేర్కొంది.ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ని ఒకసారి పరిశీలిస్తే.10 ఫిబ్రవరి (దక్షిణాఫ్రికా vs శ్రీలంక, కేప్ టౌన్), 11 ఫిబ్రవరి (వెస్టిండీస్ vs ఇంగ్లాండ్, పార్ల్), 11 ఫిబ్రవరి (ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, పార్ల్), 12 ఫిబ్రవరి (భారత్ vs పాకిస్థాన్, కేప్ టౌన్), 12 ఫిబ్రవరి (బంగ్లాదేశ్ vs శ్రీలంక, కేప్ టౌన్), 13 ఫిబ్రవరి (ఐర్లాండ్ vs ఇంగ్లాండ్, పార్ల్), 13 ఫిబ్రవరి (దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్, పార్ల్), 14 ఫిబ్రవరి (ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, జెబెర్హా) .

Telugu Cricket Fans, Sechdule, Cup-Latest News - Telugu

15 ఫిబ్రవరి (వెస్టిండీస్ vs ఇండియా), 15 ఫిబ్రవరి (పాకిస్థాన్ vs ఐర్లాండ్, కేప్ టౌన్) 16 ఫిబ్రవరి (శ్రీలంక vs ఆస్ట్రేలియా, జెబెర్హా) 17 ఫిబ్రవరి (న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్, కేప్ టౌన్) 17 ఫిబ్రవరి (వెస్టిండీస్ vs ఐర్లాండ్, కేప్ టౌన్) 18 ఫిబ్రవరి (ఇంగ్లండ్ vs ఇండియా, జెబెర్హా) 18 ఫిబ్రవరి (దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా, జెబెర్హా) 19 ఫిబ్రవరి (పాకిస్థాన్ vs వెస్టిండీస్, పార్ల్) 19 ఫిబ్రవరి (న్యూజిలాండ్ vs శ్రీలంక, పార్ల్) 20 ఫిబ్రవరి (ఐర్లాండ్ vs ఇండియా, జెబెర్హా) 21 ఫిబ్రవరి (ఇంగ్లాండ్ vs కిస్థాన్, కేప్ టౌన్) 21 ఫిబ్రవరి (దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్, కేప్ టౌన్) 23 ఫిబ్రవరి (సెమీ-ఫైనల్ 1, కేప్ టౌన్) 24 ఫిబ్రవరి (రిజర్వ్ డే కేప్ టౌన్) 24 ఫిబ్రవరి (సెమీ-ఫైనల్ 2, కేప్ టౌన్) 25 ఫిబ్రవరి (రిజర్వ్ డే కేప్ టౌన్) 26 ఫిబ్రవరి (ఫైనల్, కేప్ టౌన్) 27 ఫిబ్రవరి (రిజర్వ్ డే కేప్ టౌన్)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube