ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా వస్తున్నారు.ఒకపక్క కరోనా కారణంగా ఆదాయం ఖజానాకు రాకపోయినా కానీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ.

 Good News For Ap Students-TeluguStop.com

ప్రజలకు ఆర్థిక భారాలు లేకుండా తన వంతు కృషి చేస్తున్నారు.

 Good News For Ap Students-ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రైతులకు వివిధ పొలాలకు అదే రీతిలో మహిళలకు ఇటీవల ఎన్నో కార్యక్రమాలు అందించిన జగన్ ప్రభుత్వం తాజాగా ఏపీ విద్యార్థులకు “జగనన్న విద్యా దీవెన” పేరుతో రెండో విడత నిధులు మంజూరు చేయడానికి రెడీ అయింది.రాష్ట్రంలో దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు.మేలు చేకూరేలా .రూ.693.81 కోట్ల నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి జమ చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా జరగనుంది.విద్యార్థులకు చదువు ప్రోత్సాహకరంగా ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తుంది.

#JaganAnna #Ysrcp #YS Jagan #AP #CM Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు