ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌, ఇది చాలా స్పెషల్‌  

Good News For Prabhas Fans About Jaan Movie-prabhas,prabhas Fan,prabhas Next Movie,tollywood Gossips

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.సాహో తర్వాత ప్రభాస్‌ చేస్తున్న జాన్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది.

Good News For Prabhas Fans About Jaan Movie-prabhas,prabhas Fan,prabhas Next Movie,tollywood Gossips Telugu Tollywood Movie Cinema Film Latest News-Good News For Prabhas Fans About Jaan Movie-Prabhas Prabhas Fan Next Movie Tollywood Gossips

కొత్త సంవత్సరం కానుకగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు కానుక ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సంవత్సరంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయాలని నిర్ణయించారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

ప్రభాస్‌ జాన్‌ సినిమా టైటిల్‌ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కాని త్వరలోనే అంటే కొత్త సంవత్సరం కానుకగా ఇవ్వబోతున్న ఫస్ట్‌లుక్‌లో టైటిల్‌ను ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

కొత్త సంవత్సరం నుండి సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు.

జాన్‌ చిత్రం 1980 నేపథ్యంలోని విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

సాహో చిత్రం యావరేజ్‌గా నిలిచినా కూడా దాదాపుగా 300 కోట్ల వసూళ్లను సాధించింది.అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా మంచి వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉండబోతుంది.ఇక తెలుగు, తమిళం, హిందీ అన్ని భాషలకు కలిపి కామన్‌గా ఒకే టైటిల్‌ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు

.

తాజా వార్తలు

Good News For Prabhas Fans About Jaan Movie-prabhas,prabhas Fan,prabhas Next Movie,tollywood Gossips Related....