చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి  

Good Food For Skin-

చర్మానికి సంబందించిన వ్యాధులు రాకుండా ఉండాలంటే విటమిన్స్ సమృద్ధిగఉండే ఆహారాలను తీసుకోవాలి.జంక్ ఆహారాలకు దూరంగా పోషకాలు సమృద్ధిగా ఉండఆహారాలను తీసుకుంటే చర్మ ఆరోగ్యంతో పాటు చర్మాన్ని తేమగా ఉండేలచేస్తుంది.ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో భాగంగా చేసుకోవాలి.ఇప్పుడు ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Good Food For Skin--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. -Good Food For Skin-

క్యారెట్క్యారెట్ లలో విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో చాలా బాగసహాయపడుతుంది.క్యారెట్ లో ఉండే విటమిన్ సి చర్మం పొడిగా మారకుండా తేమగఉండేలా చేస్తుంది.

క్యారెట్ లో ఉండే పీచు, పొటాషియం, ధయామైన్ వంటపోషకాలు చర్మ సమస్యలు రాకుండా కాపాడతాయి.

నీరునీరు అనేది చర్మానికి మాత్రమే కాదు శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిదిశరీరంలో సరిపడా నీరు ఉంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.

సాల్మన్సాల్మన్ చేపలలో సమృద్ధిగా ఉండే ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి రక్షకల్పిస్తాయి.అంతేకాకుండా ఇందులో వుండే ఒమేగా 3 విటమిన్ కొరతను తొలగించపొటాషియం, ప్రొటీన్లు, సెలీనియం లభించేలా కూడా చేస్తుంది.

బ్లూబెర్రీలుబ్లూబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్సబారి నుండి కాపాడతాయి.శరీర కణాలకు ఎటువంటి డ్యామేజీ జరగకుండకాపాడుతుంది.అంతేకాక వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా ఉండేలచేస్తుంది.

గ్రీన్ టీగ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ సంబంధ వ్యాధులరాకుండా చేస్తుంది.అల్ట్రా వయోలెట్ కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయిఅంతేకాక చర్మ కణ పొరలను రక్షిస్తాయి.