గోపీచంద్ పక్కా కమర్షియల్.. సూపర్ ఛాన్స్..!

కరోనా మూడు వేవ్ లు వచ్చి వెళ్లినా.థియేటర్లు పూర్వ వైభవం తెచ్చుకున్నా ఇంకా ఎక్కడో ఆడియెన్స్ ఇదివరకులా సినిమాని చూసేందుకు ఆసక్తి చూపట్లేదు అన్నది తెలుస్తుంది.ఓటీటీలు ఎక్కువవడం.వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవడం వల్లో ఏమో కానీ స్టార్ సినిమాలకు తప్ప చిన్న సినిమాలకు క్రౌడ్ ఫిల్లింగ్ అనేది చాలా కష్టంగా మారింది.టికెట్ల రేట్లు పెంచడం కూడా ఇందుకు కారణంగా మారింది.ముఖ్యంగా చిన్న సినిమాల మీద ఈ ఎఫెక్ట్ బాగా పడ్డదని తెలుస్తుంది.

 Good Chance For Gopichandd Pakka Commercial Movie, Gopichandd ,pakka Commercial, Rashi Khanna, Tollywood, Maruthi, Gopichandd ,pakka Commercial-TeluguStop.com

శుక్రవారం రిలీజైన కిరణ్ అబ్బవరం సమ్మతమే, ఆకాష్ పూరీ చోర్ బజార్ సినిమాలకు పూర్ రెస్పాన్స్ వచ్చింది.

సినిమాకు చాలా చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ కన్నా తక్కువ ఉంది.

 Good Chance For Gopichandd Pakka Commercial Movie, Gopichandd ,Pakka Commercial, Rashi Khanna, Tollywood, Maruthi, Gopichandd ,Pakka Commercial-గోపీచంద్ పక్కా కమర్షియల్.. సూపర్ ఛాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

స్టార్ సినిమాలకు ఎగబడి చూస్తున్న ఆడియెన్స్ చిన్న సినిమాలకు మాత్రం ఇంట్రెస్ట్ చూపట్లేదు.ఈ టైం లో పక్కా కమర్షియల్ అంటూ వస్తున్నాడు గోపీచంద్.

సమ్మతమే.చోర్ బజార్ సినిమాలకు టాక్ కూడా అంత గొప్పగా రాలేదు.

సో గోపీచంద్ హిట్ కొట్టేందుకు ఇదే మంచి టైం అని చెప్పొచ్చు.మారుతి డైరక్షన్ లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీ నిర్మించారు.జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube