భలే అడ్రస్ గురు.. ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ కు ట్విస్ట్..?  

good address guru twist to flip cart delivery boyGood address , Twist to flip cart ,delivery boy,hyderabad,hyderabad,amazon,salimlala,2020 year,pashbhai,fake news,viral - Telugu Delivery Boy, Good Address, Hyderabad, Twist To Flip Cart

ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఏదైనా ఒక వస్తువు కానీ ఫుడ్ కానీ కావాలి అంటే తెచ్చుకో లేమో చేసుకోలేము అన్న పరిస్థితులలో ఎన్నో సోషల్ యాప్స్ ఉన్నాయి.అవి ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్,మంత్ర ఇలా ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి.

TeluguStop.com - Good Address Guru Twist To Flip

మనం ఏదైనా ఒక వస్తువు కానీ ఫుడ్ కానీ ఆర్డర్ చేయడానికి మన ఫుల్ డీటెయిల్స్ రాస్తాము కానీ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తను రాసిన అడ్రస్ సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.ఆ ఫోటోను చూసిన వారు ఓహో అడ్రస్ ఇలా కూడా రాయవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంతకీ ఆ వింత అడ్రస్ ఏంటో తెలుసుకుందాం.

TeluguStop.com - భలే అడ్రస్ గురు.. ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ కు ట్విస్ట్..-General-Telugu-Telugu Tollywood Photo Image

హైదరాబాద్ కు చెందిన సలీమ్ లాలా అనే వ్యక్తి ఫ్లిప్ కార్ట్ లో తన ఆర్డర్ చేసిన వస్తువు కోసం అడ్రస్ ను ఇలా రాశాడు.

సలీమ్ లాలా ఎక్కడ ఉంటాడో పాషా భాయ్ దుకాణం దగ్గరికి వచ్చి అడగండి.సరాసరి ఇంటి దగ్గరకు వచ్చి దిగబెడతాడు అని రాసి ఉంది.

ఈ ఫోటో కు 17 వేల పైగా లైకులు వేలకు పైగా కామెంట్లు.అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Delivery Boy, Good Address, Hyderabad, Twist To Flip Cart-National News

దీనిపై స్పందించినటువంటి నెటిజన్లు అడ్రస్ చెప్పిన విధానం చాలా అద్భుతంగా ఉంది ఇలా కూడా అడ్రస్ రాయ వచ్చా నవ్వు ఆపుకోలేక పోతున్నాను అంటూ ఎంతో ఫన్నీ కామెంట్స్ రాశారు.అయితే ఇది ఫేక్ న్యూస్ అని దీనికి సంబంధించిన ఫోటో ఆల్రెడీ 2020 వ సంవత్సరంలో జూలై వైరల్ అయ్యింది.అది కూడా ఇలాగే ఫన్నీగా ఉంది.గుడి దగ్గరకు రాగానే ఫోన్ చేయండి వస్తాను అంటూ ప్యాకెట్ మీద అడ్రస్ ముద్రించి ఉంది.

#Good Address #Hyderabad #Delivery Boy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు