ఆ తెల్ల కుక్కకు 13 నల్ల కుక్కలు.. ఫోటో చూశారా ?

సాధారణంగా మన పెంపుడు కుక్కలకు 4 లేదా 5 పిల్లలు పుట్టడం గగనం.అలాంటిది ఓ కుక్క ఏకంగా 13 పిల్లలకు జన్మనిచ్చింది.

 Golden Labrador Gave Birth To 13 Black Puppies, Golden Labrador, Birth To Litter-TeluguStop.com

అది కూడా పూర్తి తెల్లగా ఉన్న కుక్క 13 నల్ల కుక్కలకు జన్మనించింది.ఎక్కడ అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్న.

గోల్డెన్‌ లాబ్రడార్‌ జాతి కుక్కకు మూడు సంవత్సరాలు.

అది ఇటీవల గ్రామ దాల్చింది.

అయితే తాజాగా 13 కుక్కలకు జన్మనిచ్చింది.అన్ని కుక్కలు కూడా నలుపురంగులోనే ఉండడం విశేషం అనే చెప్పాలి.

అయితే అన్ని కుక్కలకు ఒకేసారి జన్మనివ్వడంతో ఆ కుక్క ఓనర్ ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేసింది.ఎందుకంటే 13 కుక్కలకు ఒకేసారి జన్మనివ్వడం వల్ల ఆ కుక్క బలిహీనం అవుతుంది అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

అంతేకాదు.ఈ కుక్కకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలను చుసిన నెటిజన్లు అంత తెల్ల కుక్కకు ఒక్కటి కూడా తెల్ల కుక్క కాకుండా అన్ని అంత నల్లగా.అందంగా ఎలా పుట్టాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు అయితే క్యూట్ ఉన్నాయ్ అని అమ్ముతారా అంటూ అడుగుతున్నారు.దీంతో ప్రస్తుతం ఈ కుక్కలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube