బయట 4000 తో చేయించుకునే గోల్డన్ ఫెషియల్ ని మనం ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు  

Golden Facial At Home-

We'll be doing pace packages or makeup to make it look beautiful before we go to any function. But if you want your face to shine beautifully in gold, it is enough to follow the tips you are going to have. If you follow these tips, your face is brightly illuminated.

In this way we get a golden facial effect. The cost will also be very low. There are two steps to follow. First Step Scrubbing .. Second Step Pace Pack

. Let's first learn about the materials needed for scrubbing.

The first Ingridian Bombay Ravva Bombay Ravva helps a lot of scrubbing. Very effective removal of the dead skin in the skin. Using the Bombay rave for scrubbing makes skin look soft and fair. Second Ingridian milk should be used.

Third Ingridian lemon juice Lemon juice contains bleaching properties that eliminate blackness on the skin. Combine the Bombay ravah, green milk and lemon juice in a bowl and mix well. Apply the paste to the face and scrub it for 5 minutes and clean the face with cold water after 10 minutes. Now scrubbing. Make a second step pack ..

మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు అందంగా కనపడటానికి పేస్ ప్యాకవేసుకోవటమో లేదా మేకప్ వేసుకోవటం వంటివి చేస్తూ ఉంటాం. అయితే మీ ముఖఅందంగా బంగారు వర్ణంలో మెరిసిపోవాలంటే మాత్రం ఇప్పుడు చెప్పబోయచిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కాలను ఫాలో అయితే మీ ముఖం అందంగకాంతివంతంగా మెరిసిపోతుంది...

బయట 4000 తో చేయించుకునే గోల్డన్ ఫెషియల్ ని మనం ఇంటిలో చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు-Golden Facial At Home

ఈ విధంగా మనం చేసుకుంటే గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్న ఎఫెక్ట్ వస్తుందిఅలాగే ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. దీని కోసం రెండు స్టెప్సపాటించాల్సి ఉంటుంది. మొదటి స్టెప్ స్క్రబ్బింగ్.

రెండో స్టెప్ పేసప్యాక్ వేసుకోవటం…

మొదట స్క్రబ్బింగ్ కి కావాల్సిన పదార్ధాల గురించి తెలుసుకుందాం.

మొదటి ఇంగ్రిడియన్ బొంబాయి రవ్బొంబాయి రవ్వ పేస్ స్క్రబ్బింగ్ కి చాలా సహాయపడుతుంది. చర్మంలో మృతకణాలనచాలా సమర్ధవంతంగా తొలగిస్తుంది...

స్క్రబ్బింగ్ కి బొంబాయి రవ్వనఉపయోగించటం వలన చర్మం మృదువుగా,ఫెయిర్ గా కన్పిస్తుంది

రెండో ఇంగ్రిడియన్ పాలపచ్చిపాలను ఉపయోగించాలి.

మూడో ఇంగ్రిడియన్ నిమ్మరసనిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉండటం వలన చర్మంపై నలుపును తొలగిస్తుంది.

ఒక బౌల్ లో బొంబాయి రవ్వ,పచ్చి పాలు,నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ పేస్టని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసి పది నిమిషాల తర్వాత చల్లననీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్క్రబ్బింగ్ అయ్యిపోయిందిఇక రెండో స్టెప్ ప్యాక్ వేసుకోవాలి.

ప్యాక్ ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ లో ఒక స్పూనశనగపిండి ,ఒక స్పూన్ ముల్టానా మట్టి , రేడు స్పూన్ల పాలు, ఒక స్పూననిమ్మరసం ,అరస్పూన్ తేనే, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ నముఖానికి రాసి పావుగంట అయ్యాక చల్లని నీళ్లు ముఖం మీద జల్లుకుంటూ శుభ్రచేసుకోవాలి.

ఈ ప్యాక్ ముఖం మీద ఉన్న నలుపు,డల్ నెస్ , మృతకణాలను తొలగించముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.