గుడ్ న్యూస్: భారీగా పతనమైన బంగారం, వెండి ధర.. ఎంత తగ్గిందంటే?  

Gold and Silver Rates Decreased,gold rates, silver rates, international market, stock market - Telugu Gold And Silver Rates Decreased, Gold Rates, International Market, Silver Rates, Stock Market

బంగారం.అసలు గత సంవత్సరం నుండి ఎంత భారీగా పెరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

TeluguStop.com - Gold Silver Rates Decreases International Market

ఒకటి కాదు రెండు కాదు తులం బంగారంపై ఏకంగా 26 వేల రూపాయిలకుపైగా పెరిగింది.వెండి ధర అయితే మరి దారుణంగా.

నెల క్రితం వరకు 50 వేల రూపాయిలు ఉన్న వెండి ధర ఇప్పుడు ఏకంగా 76 వేల రూపాయిలకు చేరింది.అంటే కేవలం నెల రోజుల్లో 26 వేలు పెరిగిందని అర్ధం.

TeluguStop.com - గుడ్ న్యూస్: భారీగా పతనమైన బంగారం, వెండి ధర.. ఎంత తగ్గిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అలాంటి బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి.తులం బంగారం ధరపై వెయ్యి రూపాయిలు తగ్గింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై వెయ్యి రూపాయిలు తగ్గుదలతో 58,690 రూపాయలకు చేరింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై వెయ్యి రూపాయిలు తగ్గుదలతో 53,800 రూపాయలకు చేరింది.ఇంకా వెండి ధర కూడా ఇదే బాటలో నడిచింది.

కేజీ వెండి ధరపై ఏకంగా 2,310 రూపాయిలు తగ్గింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దీంతో కేజీ వెండి ధర 74,200 రూపాయలకు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా తగ్గిందని అందుకే బంగారం ధరలు తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

అయితే నిజానికి భారత్ లో కూడా బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది.బంగారం ధరలు భారీగా పెరగటం వలన సామాన్య ప్రజలు బంగారంపై మక్కువ తగ్గి వెనుదిరుగుతున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

మరి ఈ బంగారం ధరలు మరింత ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.

#Silver Rates #GoldAnd #Stock Market #Gold Rates

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gold Silver Rates Decreases International Market Related Telugu News,Photos/Pics,Images..