భారీగా తగ్గిన బంగారం ధరలు… ఎంతో తెలుసా?  

gold,gold price,decreases,International market, tody gold price, Karthika Masam, Best price in Gold, - Telugu Decreases, Gold, Gold Price, International Market

కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి.లాక్ డౌన్ తర్వాత భారీ స్థాయిలో తగ్గిన గత కొంత కాలం నుండి స్వల్పంగా పెరుగుతూ వచ్చాయ్.

TeluguStop.com - Gold Prices Plummet Do You Know Much

అయితే ప్రస్తుతం బంగారం ధర తగ్గుముఖం పడుతుంది.అంతేకాకుండా వెండి ధర ల్లో కూడా ఇలాంటి మార్పు ఉండగా….

ఈరోజు బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతూ వచ్చాయి.కాగా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధర లపై పెట్టుబడులు తగ్గుతుండటంతో ఈరోజు ధరల్లో మార్పు ఉందని హెచ్.

TeluguStop.com - భారీగా తగ్గిన బంగారం ధరలు… ఎంతో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

డి.ఎఫ్.సి సెక్యూరిటీ సంస్థ తెలిపింది.కాగా ఢిల్లీ లో 10 గ్రాముల బంగారం ధర రూ.357 తగ్గగా రూ.50,253 పడిపోయింది.అంతేకాకుండా కిలో వెండి ధర రూ.468 తగ్గగా రూ 63,171 కు చేరింది.

కార్తీక మాస ప్రారంభం లో బంగారం, వెండి ధరలు పెరగడం తో 10 గ్రాముల 22 క్యారెట్ ల బంగారం రూ.260 లతో పెరిగి రూ.47,710 కు చేరుకోగా, 10 గ్రాముల 24 క్యారెట్ ల బంగారం ధర రూ.290 పెరిగి రూ.52,050 తో ముగిసింది.అంతేకాకుండా పసిడి ధర తో పాటు వెండి ధర కూడా పెరగగా కిలో వెండి రూ.290 పెరిగి రూ.63,600 తో ముగిసింది.అంతర్జాతీయం గా పసిడి ధరలు పెరగటంతో దేశీయ మార్కెట్ల పై ప్రభావం పడి హైదరాబాద్ లో పసిడి ధర పై మార్పు వచ్చింది.

కాగా ప్రస్తుతం పసిడి ధర లో తగ్గుముఖం ఉండగా అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి పై పెట్టుబడి తగ్గడం తో ధరలు ఈ విధంగా ఉన్నాయి.మన దేశంలో నే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధర తగ్గగా ఔన్స్ 1882 డాలర్లు, వెండి ధర ఔన్స్ 24.57 డాలర్ల కు పడిపోయింది.పసిడి ధరల ప్రభావం తో ప్రపంచ మార్కెట్ లలో మార్పు కనబడుతుంది.

#Gold Price #Decreases #Gold

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Gold Prices Plummet Do You Know Much Related Telugu News,Photos/Pics,Images..