భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం అదే!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.2 రోజుల క్రితం బంగారం ధరలు భారీగా తగ్గగా నిన్న పెరిగాయి.అయితే ఈరోజు బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.బంగారం ధరలు ఇలా భారీగా తగ్గటానికి కారణం స్టాక్ మార్కెట్లు.మొన్నటి వరకు కరోనా భయంతో ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యగా కరోనా వ్యాక్సిన్ రావడంతో ఇన్వెస్టర్లు అంత దైర్యం తెచ్చుకొని బంగారంపై కాకుండా మిగితపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.

 Gold Rates, Silver Rates, International Market, Stock Market, Covid 19 Vaccine ,-TeluguStop.com

దీంతో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా కొనసాగుతున్నాయి.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిల తగ్గుదలతో 55,760 రూపాయలకు చేరింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిల తగ్గుదలతో 51,110 రూపాయలకు చేరింది.

బంగారం ధరలు భారీగా తగ్గగా.

వెండి ధర కూడా భారీగా తగ్గింది.దీంతో నేడు కేజీ వెండి ధర 600 తగ్గుదలతో 66,950 రూపాయలకు చేరింది.

ఇంకా ఢిల్లీ, ముంబైలోను బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా 800 రూపాయిల తగ్గుదలతో 55,100 రూపాయలకు చేరింది.

కాగా బంగారం ధరలు మరో వారంలో మరింత భారీగా తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా బంగారం ధరలు కోవిడ టైమ్ లో అలా టైమ్ రికార్డు స్థాయిలో పెరిగాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube