ఏ తిధి నాడు ఏ దేవుణ్ణి పూజించాలో మీకు తెలుసా?  

Gods And Goddesses To Be Worshiped On Each Tithi-

English Summary:On the day of worshiping any deity Vishnu Varaha Purana, which caused no bhudeviki are handled.

Padyami: - the worship of fire.
Vidiya: vidiya worship the gods of Indian Country.
Tadiya: tadiya on worship Goddess Gauri.
Chaturthi: Chaturthi vinayakunni worship in the country.
Panchami: Panchami on worship Nagu.
Shashti: Shashti kumarasvamini worship in the country.
Saptami: Saptami country worship the sun.
Astami: astami on worship Goddess Durga.
Falls, falls on worship Clinton.
Nine: nine on worship indradi.
Ekadashi: worship Kubera on Ekadashi.
Dwadashi: Dwadashi on the worship of Vishnu.
Trayodasi: Trayodasi law on worship.
Chaturdasi: chaturdasi on worship Rudra.
New Moon: New Moon libation to the gods of fathers to leave the country.
Full Moon, the full moon worship on the moon. .

శ్రీ మహా విష్ణువు వరాహ పురాణంలో ఏ రోజున ఏ దేవతను పూజిస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో భూదేవికి వివరించారు.పాడ్యమి :- అగ్ని ని పూజించాలి. విదియ : విదియ నాడు అశ్విని దేవతలను పూజించాలి..

ఏ తిధి నాడు ఏ దేవుణ్ణి పూజించాలో మీకు తెలుసా?-

తదియ : తదియ నాడు గౌరీ దేవిని పూజించాలి. చవితి : చవితి నాడు వినాయకుణ్ణి పూజించాలి. పంచమి : పంచమి నాడు నాగులను పూజించాలి.

షష్టి : షష్టి నాడు కుమారస్వామిని పూజించాలి. సప్తమి : సప్తమి నాడు సూర్యుణ్ణి పూజించాలి. అష్టమి : అష్టమి నాడు దుర్గా దేవిని పూజించాలి.

నవమి : నవమి నాడు సీతారాములను పూజించాలి. దశమి : దశమి నాడు ఇంద్రాది దేవతలను పూజించాలి. ఏకాదశి :ఏకాదశి నాడు కుబేరుడుని పూజించాలి.

ద్వాదశి : ద్వాదశి నాడు విష్ణువుని పూజించాలి. త్రయోదశి : త్రయోదశి నాడు ధర్ముని పూజించాలి. చతుర్దశి : చతుర్దశి నాడు రుద్రున్ని పూజించాలి.

అమావాస్య : అమావాస్య నాడు పితృ దేవతలకు తర్పణం వదలాలి. పౌర్ణమి : పౌర్ణమి నాడు చంద్రుణ్ణి పూజించాలి.