గాడ్ ఫాదర్.. సల్మాన్ ప్లేస్ లో పవన్ చేసుంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమాని మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా చేస్తున్నారు.

 Godfather Movie If Pawan Done Salman Role What Happend , Godfather Movie, Salman-TeluguStop.com

రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమాలో చిరుకి సపోర్ట్ గా సల్మాన్ ఖాన్ మంచి పాత్ర చేసినట్టు అర్ధమవుతుంది.సల్మాన్ ఖాన్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం ఇదే మొదటిసారి.

అయితే ఈ రీమేక్ తో అతను తెలుగు తెరంగేట్రం చేస్తున్నారు.

 Godfather Movie If Pawan Done Salman Role What Happend , Godfather Movie, Salman-TeluguStop.com

ఇక ఇదిలాఉంటే గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ చూశాక సల్మాన్ ఖాన్ చేసిన ఆ పాత్రని పవన్ చేసి ఉంటే ఎలా ఉండేది అని మెగా ఫ్యాన్స్ ఇమాజిన్ చేసుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ అంటే ఆ పాత్రకి క్రేజ్ వచ్చినా పెద్దగా అంచనాలు ఉండవు.అదే పవన్ కళ్యాణ్ చేస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుంది.అందుకే పవన్ ని తీసుకోలేదని తెలుస్తుంది.ఏది ఏమైనా మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ చిరు, పవన్ ఫుల్ లెంగ్త్ మూవీ చూడాలని ఉత్సాహపడుతున్నారు.

మరి అది ఎప్పటికి కుదురుతుంది అన్నది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube