అమెరికాలో గోదావరి...'పనీర్'హోటల్     2018-11-14   13:08:27  IST  Surya

అమెరికాలో అమ్మచేతి వంటని రుచి చూపించడం కోసం..ఎన్నో భారతీయ సాంప్రదాయ రుచులని అందించే హోటల్స్ వెలిశాయి..కానీ అక్కడ హోటల్స్ లో గోదావరి సంస్థ హోటల్స్ కి మంచి గుర్తింపు ఉంది..అచ్చం ఇంట్లో చేసుకునే వంటల మాదిరిగా..గోదావరి రుచులని అందించడంతో ఆ హోటల్ కి పెట్టింది పేరు.

Godavari Native Foods In Paneer Hotel America-Indo-American Food Centers America NRI Telugu News Updates

ఈ హోటల్ కి పన్నీర్ అని పేరు పెట్టారు..మాల్ తరహలో ఈ హోటల్ ని నిర్వహిస్తున్నారు…అన్ని హోటల్స్ కంటే కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది ఈ హోటల్ అంతేకాదు మాల్స్ కి వచ్చే వినియోగదారులని దృష్టిలో పెట్టుకుని వంటకాలు సిద్దం చేస్తున్నారట..

Godavari Native Foods In Paneer Hotel America-Indo-American Food Centers America NRI Telugu News Updates

అయితే ఈ తరహా మాల్స్ ని మొదటి సారిగా ఇక్కడ ప్రారంభించామని ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి మాల్స్ ని ఏర్పాటు చేస్తామని గోదావరి సంస్థల వ్యవస్థాపకుడు కోగంటి కౌషిక్ తెలిపారు..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.