వైరల్..కలలోకి వచ్చిన దేవుడు..ఆమె చెప్పింది విని షాకయిన గ్రామస్థులు!

కొన్ని సార్లు కొన్ని విషయాలు వింటే మనం ఆశ్చర్య పోవడం ఖాయం.అవి నిజంగా జరిగి ఉంటాయో లేదంటే మన భ్రమ అనేది తెలియదు.

 God Who Came In A Dream The Villagers Were Shocked To Hear What She Said-TeluguStop.com

కానీ ఆ విషయాలు ఎంత నిజమైన కూడా మనకు నమ్మడానికి కొంత సమయం పడుతుంది.అలాంటి వింత ఘటనలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.

అలంటి ఆశ్చర్యం కలిగించే ఘటన ఇప్పుడు కృష్ణ జిల్లాలో జరిగింది.

 God Who Came In A Dream The Villagers Were Shocked To Hear What She Said-వైరల్..కలలోకి వచ్చిన దేవుడు..ఆమె చెప్పింది విని షాకయిన గ్రామస్థులు-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఘటన వింటే ఆశ్చర్య పోవడం ఖాయం.

ఇంతకీ అసలు విషయం ఏంటా అని ఆలోచిస్తున్నారా.ఒక మహిళకు కలలోకి దేవుడి కనిపించాడట.

ఆమె కలలోకి వచ్చిన దేవుడి కనిపించి చెప్పిన నిజాన్ని గ్రామస్థలకు తెలిపింది.ఆ మాట విన్న గ్రామస్తులందరూ షాక్ అయ్యారు.

ఎందుకంటే ఆమె కలలోకి వచ్చి దేవుడు చెప్పిన మాట నిజం అవడంతో అందరు ఆశ్చర్య పోయారు.

దీంతో గ్రామస్తులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షాత్తు శివయ్య వాళ్ళ గ్రామంపై కరుణ చూపించాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వాళ్ళ గ్రామంలో శివాలయ నిర్మాణం కోసం 30 సంవత్సరాల క్రితమే భూమిని కేటాయించారు.

అయితే అప్పటి నుండి ఈ స్థలం ఖాళీగానే ఉంటుంది.రాయితీ ఈ భూమిలో సచివాలయం నిర్మించాలని అధికారులు డిసైడ్ అయ్యారు.

Telugu Andhra Pradesh, Ap News, God In Woman Dream, God Who Came In A Dream The Villagers Were Shocked To Hear What She Said, Krisna District, Lord Shiv In Earth, Lord Shiva, Shivalayam, Temple-General-Telugu

వెంటనే కొలతలు, ప్లానింగ్ కూడా సిద్ధం చేసుకున్నారు.కానీ ఇంతలోనే ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ తన కలలోకి దేవుడు కనిపించి ఆ స్థలంలో శివలింగం ఉందని చెప్పాడట.దీంతో ఈ విషయాన్నీ ఆమె ఆ గ్రామస్థులకు, అధికారులకు తెలిపింది.వారు ముందు నమ్మక పోయిన ఆమె అంత నమ్మకంగా చెప్పడంతో ఆ స్థలంలో తవ్వకాలు జరపగా అకక్డ లింగం కలిపించడంతో ఆ గ్రామస్తులందరూ షాక్ అయ్యారు.

Telugu Andhra Pradesh, Ap News, God In Woman Dream, God Who Came In A Dream The Villagers Were Shocked To Hear What She Said, Krisna District, Lord Shiv In Earth, Lord Shiva, Shivalayam, Temple-General-Telugu

ఈ విషయం తెలుసుకున్న పక్క గ్రామాల ప్రజలు కూడా ఆ శివ లింగాన్ని దర్శించుకోవడం కోసం తండోపతండాలుగా తరలి వస్తున్నారు.ఆమె కలలో వచ్చి చెప్పిన విషయం నిజం అవవడంతో మిగతావారు కూడా ఆశ్చర్య పోతున్నారు.

#God Dream #GodDream #Shivalayam #Krisna #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

TELUGU BHAKTHI