దేవుడా.. ఆ కారు హరాన్ కోసం ఏకంగా లక్ష రూపాయలు ఖర్చు..!

ప్రపంచంలో జరిగే వాయు కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా పరిశ్రమల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళి వల్ల ఎక్కువగా గాలి కాలుష్యం జరుగుతుంది.

 Mahindra Car, Haran, One Lakh Rupees, Mahindra Thar, Viral Car,112 Dasibals.up T-TeluguStop.com

ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ప్రజలు ఎక్కువ వాహనాల వినియోగం ద్వారా వాడడం వల్ల వెలువడే కాలుష్యం వల్ల వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుంది.కేవలం వాహనాల వల్ల వచ్చే కాలుష్యం మాత్రమే కాదు వాహనాలకు అమర్చబడే హారన్ ద్వారా కూడా శబ్ద కాలుష్యం జరుగుతోంది.

కొన్ని వాహనాల నుండి వెలువడే హరన్ శబ్దం వలన చెవులు ముస్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

కొందరు వాహన ప్రియులు వారి వాహనాలను మరింతగా అందంగా తీర్చిదిద్దడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఇందులో భాగంగానే వారి వాహనాలకు ఎక్కువ మొత్తంలో శబ్దం వెలువడే హారన్ లను ఉపయోగిస్తుంటారు.దీంతో రోడ్లపై వెళ్లే వారికి హరన్ సౌండ్ వినబడగానే చికాకుగా అనిపిస్తుంది.

రోడ్లపై శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్న వాటిని ప్రజలు పట్టించుకోకుండా హరాన్స్ పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంటారు.అయితే మరి కొందరు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని రకాల హారాన్ లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వారి వాహనాలకు ఉపయోగిస్తుంటారు.

తాజాగా ఓ వ్యక్తి తన మహేంద్ర థార్ కార్ కు ఏకంగా లక్ష రూపాయల విలువ చేసే హారన్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు.

Telugu Haran, Mahindra Car, Mahindra Thar, Rupees, Car-Latest News - Telugu

ఈ హారన్ నుంచి వెలువడే శబ్దం ఏకంగా ట్రైన్ సైరన్ వలె ఉంటుంది.ఇందుకోసం ఓ సపరేట్ సెటప్ రెడీ చేశాడు ఆ కారు ఓనర్.ఈ హారన్ మనం చూసే దానికంటే దాని నుంచి వెలువడే శబ్దం మరింత చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

హారన్ కోసం కారుకు సపరేట్ గా ఓ సెటప్ ఏర్పాటు చేశాడు.ఇందుకోసం ఓ సపరేట్ కంప్రెసర్ ను ఏర్పాటు చేశాడు.అయితే ఈ సిస్టం ను ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉపయోగించకుండా సపరేట్ గా మరో బటన్ కూడా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.ఈ సిస్టం లో ఎయిర్ ట్యాంక్ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఎయిర్ ట్యాంక్ లో ఉన్న గాలి వల్ల ఈ హారన్ ఎక్కువ శబ్దం వెల్లడవుతుంది.ఇకపోతే భారతదేశంలో రూల్స్ పరంగా చూస్తే.112 డెసిబుల్స్ కంటే ఎక్కువగా వాహనాల శబ్దం వెలువడకూడదు.ఇలాంటి దిగుమతి చేసుకున్న లౌడ్ హారన్ లలో కచ్చితంగా 130 – 150 డెసిబుల్స్ మధ్య సౌండ్ వస్తుంది.

చూడాలి మరి ఈ హారన్ ఏ విధంగా ఆ వాహనదారుడు ఉపయోగిస్తాడో.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube