వీడియో వైరల్: దేవుడా బెండకాయను ఎండ్రకాయ కట్ చేయడం చూశారా..?!

సోషల్ మీడియా అనేది ఒక అద్భుత ప్రపంచం.అందులో ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

 God, Did You See The Lobster Cutting The Crocus God, Did You See The Lobster Cu-TeluguStop.com

చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.

ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు.వాటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు అందులో కొందరు సెలబ్రిటీలు కూడా అయ్యారు.

కొన్ని రకాలైన వీడియోలు చాలా అందంగా మనసుకు ప్రశాంతంగా ఉంచేవిగా ఉంటే.ఇంకొన్నింటిని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

మరికొన్ని వీడియోలు నవ్వును పూయిస్తుంటాయి.ఇంకొన్ని అందర్నీ భయపెట్టేవిగా ఉంటాయి.

ఈ వీడియో కూడా మనల్ని ఒకింత భయపెడుతుంది.వింతలు, విశేషాలకు సోషల్ మీడియా నిలయం అని మనకు తెలుసు.

తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

సాధారణంగా మనం కూరగాయలను కత్తితోనో లేదా చాక్ తోనో కట్ చేస్తాం.

గ్రామాల్లో అయితే కొడవలితో కూరగాయలను కట్ చేస్తారు.ఇప్పుడైతే అనేక రకాల కూరగాయలు అనేవి అందుబాటులోకి వచ్చాయి.

అయితే ఇక్కడ మనం వేరే పద్దతిలో కూరగాయలను కట్ చేసే విధానాన్ని చూస్తాం.ఓ వ్యక్తి కూరగాయలను ఓ ఎండ్రాకాయ సహయంతో కట్ చేశాడు.

అతను పీతతో బెండకాయను కట్ చేయించాడు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వీడియోలో ఓ వ్యక్తి పీతను జాగ్రత్తగా పట్టుకుని ఇంకో చేతితో బెండకాయను తీసుకున్నాడు.ఆ తర్వాత పీతకు ఉన్నటువంటి రెండు కొనల మధ్యన ఆ బెండకాయను పెట్టాడు.

ఆ పీత ఆ బెండకాయను కట్ చేసింది.

సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.ఈ వీడియోను చూసి చాలా మంది లైకుల వర్షం కురిపిస్తున్నారు.ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

పీత ఇలా బెండకాయను కట్ చేయడం డిఫరెంట్ గా ఉందంటూ కామెంట్ చేస్తూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube