దేవుడా.. 50 ఏండ్లుగా ప‌చ్చిమాంసం తింటున్న వ్య‌క్తి.. భార్య‌కు తెలియ‌డంతో..

ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో ర‌కంగా ఆహారపు అలావాట్లు ఉంటాయి.ఇక‌పోతే అక్క‌డి వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు కొంద‌రు ఆహారం తీసుకుంటారు.

 God A Man Who Has Been Eating Raw Meat For 50 Years, Raw Meat, Different Man, En-TeluguStop.com

ఒక్కొక్కరికి ఒక్కో విధ‌మైన ఆహారం న‌చ్చుతుంది.ఇందులో విచిత్ర‌మై ఆహార‌పు అల‌వాట్లు ఉన్న వారు కూడా ఉంటార‌ని అంద‌రికీ తెలిసిందే.

ఇలాంటి వారి గురించి సోష‌ల్ మీడియా బాగానే ప్ర‌చ‌రాం చేస్తుంది.జనాలు కూడా ఇలాంటి వారి గురించి వెతుకుతుంటారు.

కాగా ఇలాంటి ఓ వింత ఆహారం అలవాటు ఉన్న వ్య‌క్తి గురించి తెలుసుకోబోతున్నాం.అత‌ని గురించి తెలిసాక మీరు నిజంగానే షాక్ అయిపోతారు.

అయితే ఆయ‌న వింత ఆహారం అల‌వాటు అంత ఈజీగా ఏమీ బ‌య‌ట ప‌డ‌లేదు.చాలా రోజుల త‌ర్వాత‌నే ప్ర‌పంచానికి తెలిసింది.అది కూడా త‌న భార్యనే స్వ‌యంగా యావత్ ప్రపంచానికి ఆయ‌న గురించి ప‌రిచ‌యం చేసింది.ఏకంగా 50 ఏళ్లుగా ఆయ‌న పచ్చి మాంసాన్ని తింటున్నాడంట‌.

ఈ విష‌యం భార్య‌కు కూడా తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టంతో ఆయ‌న గురించి ఇప్ప‌టి దాకా ఎవ‌రికీ తెలియ‌లేదు.చివ‌ర‌కు ఆమెకు తెలియ‌డంతో షాక్ అయిపోయింది.

ఇక త‌న భ‌ర్త అలవాటును ఎలా అయినా మార్చ‌ల‌నుకుని సోషల్ మీడియాలో వెతికింది.

Telugu Boston, Raw Meat, England, Lincolnshire, Peterrichardson, Katie Charms-La

ఇంగ్లండ్ దేశంలోని లింకన్‌షైర్‌లోని బోస్టన్ ప‌ట్ట‌ణంలో ఉండే పీటర్ రిచర్డ్‌సన్ ఇలా యాబై ఏండ్లుగా ప‌చ్చిమాంసం తింటున్నాడంట‌.అయితే అత‌ని భార్య కేటీ చామర్స్ కు విష‌యం తెలియ‌క అత‌ను షాకాహారి అనుకునేదంట‌.ఎందుకంటే ఆమె నాన్‌వెజ్ వండిన‌ప్పుడ‌ల్లా త‌న భ‌ర్త మాత్రం తినేవాడు కాదు.

కానీ 50 ఏళ్లుగా ఈ తంతు సాగ‌డంతో ఆమె చివ‌ర‌కు షాక్ అయిపోయింది.ఇక భర్త గురించి తెలియ‌జేస్తూ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో వ‌ద‌ల‌గా చాలామంది ఆమెకు కొన్ని స‌ల‌హాలు చేస్తున్నారు.

వెంట‌నే డాక్టర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాలంటూ కోరుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube