గొర్రె విలువ రూ. 90 లక్షలు, ఏంటంట అంత ప్రత్యేకత!  

Goat Worth Of Rs 90 Lakhs In Rajasthan-

గొర్రె విలువ అక్షరాల రూ.90 లక్షల రూపాయలు.నిజంగా మీరు వినడానికి వింతగా,ఆశ్చర్యంగా ఉన్నా కూడా నిజంగా ఇది నిజం.అయితే ఈ గొర్రెకు ఒక ప్రత్యేకత ఉందట...

Goat Worth Of Rs 90 Lakhs In Rajasthan--Goat Worth Of Rs 90 Lakhs In Rajasthan-

ప్రతిరోజూ ఈ గొర్రె పావుకిలో బాదం,జీడిపప్పు లాగించడం తో పాటు పాలు,శనగలు కూడా ఆహారంగా తీసుకుంటుంది అని తెలుస్తుంది.నిజంగా ఆ గొర్రె కి రోజూ బాదం,జీడిపప్పు తో పెంచిన ఆ గొర్రె యజమాని ఇప్పుడు ఆ గొర్రెను అమ్మడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది.అందుకే ఆ గొర్రె ను రూ.

90 లక్షల కు అమ్మనున్నాడు.మరో విషయం ఏమిటంటే ఆ గొర్రె పై ఒకవైపు అల్లా అని మరోవైపు మహమ్మద్ అని పేర్లు రాసి ఉన్నాయట,దీనితో ఆ గొర్రెకు మరీ డిమాండ్ పెరిగిపోయింది.ఆ గొర్రెను కొనాలని చాలామంది తెగ ఆసక్తి చూపుతున్నారు.

Goat Worth Of Rs 90 Lakhs In Rajasthan--Goat Worth Of Rs 90 Lakhs In Rajasthan-

ఇంతకీ ఈ గొర్రె ఏ ప్రాంతానికి చెందింది అన్న విషయం తెలియదు కదా.ఇది రాజస్థాన్ అల్వార్ జిల్లా కి చెందిన ఒక వ్యక్తి ఈ గొర్రెను పెంచుకుంటున్నాడు.

ప్రస్తుతం ఈ గొర్రె ను కొనుగోలు చేయడం కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారట.ఎంతైనా ఎన్ని ప్రత్యేకతలు ఉన్నా మరి రూ.90 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేయడం అంటే మరి ఆలోచించాల్సిందే.మరి ఆ గొర్రెను కొనేందుకు ఎవరు ముందుకు వస్తారో చూడాలి...