విచిత్రం మనిషి ముఖం తో పుట్టిన మేక పిల్ల, ఎక్కడంటే  

Baby Goat Born With Human Face In Rajasthan-goat With Human Face,rajastan,telugu Viral News Updates,viral In Social Media,మనిషి ముఖం తో పుట్టిన మేక పిల్ల

కొన్ని కొన్ని సార్లు విచిత్ర ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూ ఉంటాయి.ఆ మధ్య 2017 లో అస్సాం లో ఒంటికన్ను తో ఒక మేకపిల్ల పుట్టడం పెద్ద సంచలనం సృష్టించింది.

Baby Goat Born With Human Face In Rajasthan-Goat Rajastan Telugu Viral News Updates Viral Social Media మనిషి ముఖం తో పుట్టిన మేక పిల్ల

ఇప్పుడు తాజాగా రాజస్థాన్ లోని నిమోడియో అనే గ్రామంలో కూడా ఒక వింత చోటుచేసుకుంది.చాలా విచిత్రంగా మనిషి ముఖంతో ఒక నల్ల మేక పిల్ల పుట్టి అందర్నీ ఆశ్చర్యపరచింది.

అయితే ఈ మేకపిల్ల ను అందరూ కూడా భగవంతుని అవతారమేనంటూ పూజలు కూడా మొదలు పెట్టారు.ఆ మేకపిల్ల మనిషి కళ్ళు,నోరు వంటి అవయవాలు కలిగి ఉండడం తో అక్కడి జనాలు అందరూ పూజించడం మొదలుపెట్టారట.

ఆ మేకకు సంబందించిన ఒక వీడియో ఆ మేక యజమాని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.

అయితే వైద్యులు మాత్రం ఇది సైక్లోపియా అనే జన్యు సంబంధ లోపం వల్లే జరిగింది అంటూ స్పష్టం చేస్తున్నారు.జనాలు మాత్రం భగవంతుని అవతారం అని పూజలు పునస్కారాలు చేస్తున్నారు.అయితే ఇలాంటి జన్యు లోపం తో పుట్టిన జీవాలు ఎక్కువ కాలం జీవించలేవని వైద్యులు చెబుతున్నారు.

తాజా వార్తలు

Baby Goat Born With Human Face In Rajasthan-goat With Human Face,rajastan,telugu Viral News Updates,viral In Social Media,మనిషి ముఖం తో పుట్టిన మేక పిల్ల Related....