కోర్టుకు వెళ్ళండి.."మా" ఎన్నికల అధికారి సంచలన వ్యాఖ్యలు..!!

“మా” అధ్యక్ష ఎన్నికలజరుగుతున్న సమయంలో అక్రమాలు జరిగినట్లు.విష్ణు ప్యానల్ కి చెందిన మోహన్ బాబు నరేష్.

 Go To Court Maa Election Official Sensational Comments-TeluguStop.com

తమ ప్యానల్ సభ్యుల పై దాడులకు పాల్పడినట్లు.ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.మోహన్ బాబు, నరేష్ ఇద్దరూ కూడా పోలింగ్ రోజు భయానక వాతావరణం సృష్టించి రిగ్గింగ్ చేసినట్లు రౌడీయిజం తో.“మా” ఎన్నికలలో  గెలిచినట్లు ఆరోపించడం జరిగింది.ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన రోజు సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ప్రకాష్ రాజ్.ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి లెటర్ రాయడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సీసీ ఫుటేజ్ కావాలంటే కోర్టుకు వెళ్లండి… కోర్టు తీర్పును తాను పాటిస్తానని స్పష్టం చేశారు.ఎన్నికల ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు అనవసరం “మా” ఎన్నికలు సజావుగా.

 Go To Court Maa Election Official Sensational Comments-కోర్టుకు వెళ్ళండి..మా ఎన్నికల అధికారి సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జరిగేలా చూడటమే నా బాధ్యత.నా కర్తవ్యాన్ని ని సరిగ్గా నిర్వర్తించాను.

అని కృష్ణమోహన్ స్పష్టం చేశారు.ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అని ప్రకాష్ రాజ్ కి సూచించారు.

#Krishna Mohan #MAA #Vishnu #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube