గ్లిజరిన్ + రోజ్ వాటర్ అద్భుతమైన ప్రయోజనాలు  

Grizzarin is usually a reminder of the use of tears in movies. But there is another angle in glycerine. Many people do not know that glycerin can serve as a great cosmetic tool. Glycerin is easily absorbed into water. You will be surprised if you know how many benefits you get when grizzarin is filled with rose water. Now let's learn about them.

.

Glycerin helps to remove dust and dirt on the face. Works as a rose water toner. Adding the bleaching agent lemon juice to both of these will have an amazing advantage. In a bowl a spoon glycerine, a spoon rose water, a spoon lemon juice face to face and clean the face after about ten minutes. Dust and dirt accumulated all over the face. In a spoonful of two spoons of pepper, add a spoon glossary and a spoon of rose water to the face and clean the face with tepid water after about ten minutes. This way the face becomes brighter.

సాధారణంగా గ్లిజరిన్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది సినిమాల్లో కన్నీరరావటానికి ఉపయోగిస్తారని. కానీ గ్లిజరిన్ లో మరొక కోణం ఉంది. గ్లిజరినగొప్ప సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు..

గ్లిజరిన్ + రోజ్ వాటర్ అద్భుతమైన ప్రయోజనాలు-

గ్లిజరిననీటిలో సులభంగా కలిసిపోతుంది. గ్లిజరిన్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికరాస్తే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుందిఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గ్లిజరిన్ ముఖం మీద ఉన్న దుమ్మును,ధూళిని తొలగించటానికి చాలా బాగసహాయాపడుతుంది. రోజ్ వాటర్ టోనర్ గా పనిచేస్తుంది.

ఈ రెండింటికబ్లీచింగ్ ఏజెంట్ అయిన నిమ్మరసాన్ని జోడిస్తే అద్భుతమైన ప్రయోజనకలుగుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ రోజ్ వాటర్,ఒస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రచేసుకుంటే ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము,ధూళి అన్ని తొలగిపోతాయి..

రెండు స్పూన్ల శనగపిండిలో ఒక స్పూన్ గ్లిజరిన్,ఒక స్పూన్ రోజ్ వాటరకలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితశుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేయటం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ మొశ్రమంలో అర టేబుల్ స్పూనఆల్మండ్ ఆయిల్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాత్రి నిద్రపోయముందు ముఖానికి పట్టించి మరుసటి రోజు గోరువెచ్చటి నీటితో ముఖాన్నశుభ్రపరుచుకోండి.